శ్రీయ ప్రైవేట్ పార్ట్ పై ముద్దు పెట్టేసిన భర్త.. వీడియో వైరల్!
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీయ శరన్, ఆమె భర్త ఆండ్రు కొశ్చివ్ రెక్కలున్న పక్షుల్లాగా ఎక్కడపడితే అక్కడకు వెకేషన్స్ కి వాలిపోతుంటారు. వీరిద్దరూ ఎప్పుడూ ఎంజాయ్ మెంట్ కోరుకునే కపుల్స్. భర్తతో సంతోషంగా ఉన్న ప్రతి మూమెంట్ ని శ్రీయ సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది.
భర్తని ఆటపట్టిస్తూ, అల్లరి చేస్తూ, రొమాంటిక్ గా ఉంటూ ఇలా అని దృశ్యాలని శ్రీయ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా శ్రీయ శరన్ బికినిలో బోటింగ్ చేస్తూ సముద్రంలో భర్తతో ఎంజాయ్ చేస్తోంది. ఆ దృశ్యాలని ఈ జంట కెమెరాలో బంధించారు.
ఇదీ చదవండి: సలార్ లో దిమ్మతిరిగిపోయే ఛేజ్ సీన్.. వింటేజ్ బైక్ పై ప్రభాస్
కొశ్చివ్ ఒళ్ళో కూర్చున్న శ్రీయ శరన్ అతడినే ఆటపట్టిస్తోంది. తన భర్తకు పలు చిలిపి ప్రశ్నలు సంధించింది. కొన్ని వరుస వీడియోలు పోస్ట్ చేసింది. ఓ వీడియోలో నాలో నీకు బాగా కోపం తెప్పించే అంశం ఏంటి అని కొశ్చివ్ ని శ్రీయ సరదాగా అడిగింది. పలుమార్లు ఈ ప్రశ్న రిపీట్ చేసింది. దీనికి కొశ్చివ్ ఎలాంటి సమాధానం ఇచ్చాడో వీడియోలో చూడాల్సిందే.
శ్రీయ ఆ ప్రశ్న అడగగానే కొశ్చివ్ వెంటనే ఆమె ఎదపై ఘాటుగా ముద్దు పెట్టేశాడు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. వీరిద్దరి బహిరంగ రొమాంటిక్ వ్యవహారం చూసి నెటిజన్లు షాకైపోతున్నారు. ఎంజాయ్ చేసేవారు ఎంజాయ్ చేస్తున్నారు.
గతంలో కూడా శ్రీయా సోషల్ మీడియా లైవ్ లో ఉన్నప్పుడు ఓ నెటిజన్ ఆమె ఎద అందాల గురించి ప్రశ్నించాడు. దీనితో పక్కనే ఉన్న కొశ్చివ్ అతడిని బాగా ఎంకరేజ్ చేయడం అప్పట్లో వైరల్ అయింది.
శ్రీయ, కొశ్చివ్ 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ జంట అన్యోన్యంగా జీవిస్తోంది. కొశ్చివ్ రష్యాకు చెందిన వ్యక్తి. దీనితో ఈ జంట ఎక్కువగా ఇండియాలో కంటే విదేశాల్లోనే ఉంటున్నారు. శ్రీయకు మూవీ కమిట్మెంట్స్ ఉన్నప్పుడు ఇండియాకు వస్తుంటారు.
శ్రీయ దాదాపు రెండు దశాబ్దాలుగా టాలీవుడ్ లో కొనసాగుతోంది. సౌత్ లో దాదాపు అందరు స్టార్స్ తో ఆడిపాడింది. ఇప్పటికీ శ్రీయ మంచి అవకాశాలనే అందుకుంటుండడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments