శ‌ర్వా కోసం భారీ సెట్‌

  • IndiaGlitz, [Thursday,May 03 2018]

శ‌ర్వానంద్‌, సుధీర్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.  ఈ సినిమా 1980 బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. ఇందులో శ‌ర్వానంద్ మాఫియా డాన్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌నున్నారు. శ‌ర్వాకు జంట‌గా 'హ‌లో' ఫేమ్ క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

28 ఏళ్ల క్రితం జ‌రిగే స‌బ్జెక్ట్ కావ‌డంతో అప్ప‌టి మూడ్‌లోకి ప్రేక్ష‌కుల‌ను తీసుకెళ్ల‌డానికి ఆర్ట్ డైరెక్ట‌ర్ రవీంద‌ర్ ఓ పోర్ట్ సెట్‌ను భారీగా వేస్తున్నాడ‌ట‌. ఈ సెట్ సినిమాకు హైలైట్‌గా నిల‌వ‌నుంద‌ట‌.

ఈ సినిమాతో పాటు శ‌ర్వానంద్ హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో 'ప‌డి ప‌డి లేచె మ‌న‌సు' సినిమా కూడా చేస్తున్నారు. 

More News

'2.0' మ‌రింత ఆల‌స్యం

శివాజీ, రోబో చిత్రాల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన కాంబినేష‌న్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, టాప్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ది. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌స్తున్న మూడో చిత్రం '2.0'.

రాజ్ త‌రుణ్‌కు ప్ల‌స్ అవుతారా?

యువ క‌థానాయ‌కుడు రాజ్ తరుణ్ సినిమాలో తల్లి పాత్రలు చాలా ప్రభావం చూపిస్తాయి.

'జంబల‌కిడిపంబ‌' లో అదిరిపోయే కాన్సెప్ట్ - హీరో నాని

శ్రీనివాస్‌రెడ్డి, సిద్ధి ఇద్నాని హీరో హీరోయిన్లుగా శివం సెల్యూలాయిడ్స్‌, మెయిన్ లైన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై జె.బి.ముర‌ళీ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న 'బంగారి బాలరాజు'

నంది క్రియేషన్స్ పతాకం పై రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్ లు గా పరిచయం చేస్తు కె.యండి. రఫీ. రెడ్డెం రాఘవేంద్ర రెడ్డి నిర్మాతలుగా కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం

ఎక్స్ ఎల్ సినిమా సరికొత్త టెక్నాల‌జి తో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'

ఈ స‌మ్మ‌ర్ చిత్రాల్లో భారీ అంచనాలతో మే 4న విడుదలౌతున్న స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్  న‌టించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కి  సాంకేతికపరమైన అదనపు హంగులు తోడయ్యాయి.