ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. నేడు ఎన్ని కేసులంటే..

  • IndiaGlitz, [Saturday,August 08 2020]

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా పది వేలు లేదంటే కాస్త అటు ఇటుగా పదివేల కేసులు నమోదవుతున్నాయి. ఏపీ హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 10,080 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,14,145కు చేరుకుంది. గడచిన 24 గంటల్లో కరోనాతో 97 మంది మృతి చెందగా.. మొత్తంగా ఇప్పటి వరకు కరోనాతో 1,939 మంది మృతి చెందారు.

కరోనా నుంచి కోలుకుని 1,26,720 మంది డిశ్చార్జ్ కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 85,486 యాక్టివ్ కేసులున్నాయి. కర్నూలు జిల్లాలో- 1,353, తూర్పుగోదావరిలో- 1,310, అనంతపురంలో-976, చిత్తూరు జిల్లాలో- 963, నెల్లూరులో- 878, విశాఖపట్నం- 998, గుంటూరు- 601, కడప- 525, పశ్చిమ గోదావరిలో- 681, విజయనగరంలో- 450, శ్రీకాకుళంలో- 442, కృష్ణాలో- 391, ప్రకాశంలో- 512 కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పటి వరకూ 24,24,393 కరోనా టెస్టులు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

More News

అక్కా చెల్లెలుగా స్టార్ హీరోయిన్స్‌

ప్ర‌స్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ముందు వ‌రుస‌లో ఉన్న‌ది స‌మంత అక్కినేని...

ఇద్ద‌రు నిర్మాత‌ల‌తో సాయితేజ్ కొత్త చిత్రం...?

గత ఏడాది విడుద‌లైన ‘చిత్రలహరి, ప్ర‌తిరోజూ పండ‌గే’ చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్నారు సుప్రీమ్ హీరో సాయితేజ్.

శృతిహాస‌న్ చూపిస్తానంటున్న ‘ఎడ్జ్‌’

రెండేళ్ళ క్రితం వరకు స్టార్ హీరోయిన్ హోదాలో ఓ వెలుగు వెలిగిన క‌థానాయిక శృతి హాసన్.

డైరెక్ట‌ర్‌గా మారుతున్న ఆర్ట్ డైరెక్ట‌ర్‌..?

సినిమా రంగంలోకి అడుగు పెట్టేవారికి ఒక్కొక్క‌రికీ ఒక్కో క‌ల ఉంటుంది.

గుడ్ న్యూస్ చెప్పిన రష్యా.. 12న అందుబాటులోకి వ్యాక్సిన్

కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రపంచ దేశాలన్నీ పోటాపోటీగా పని చేస్తున్నాయి.