శంకర్ ఏమాత్రం తగ్గడం లేదు...

  • IndiaGlitz, [Tuesday,December 15 2015]

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ తో రోబో' సీక్వెల్ రోబో2'ను తెర‌కెక్కిస్తున్న శంక‌ర్ సినిమాను భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నాడు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. దాదాపు రెండు వంద‌ల కోట్ల‌కు పైగానే ఈ సినిమా బ‌డ్జెట్ ఉంటుంద‌ని లోగుట్టు స‌మాచారం. అర్నాల్డ్ షార్జ్ నెగ్గ‌ర్ విల‌న్ గా నటిస్తున్నాడ‌ని, లేద‌ని మ‌రో వైపు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. తాజాగా ఈ సినిమా కోసం శంక‌ర్ ఒక కోటి రూపాయ‌లు ఖ‌ర్చుతో ఓ వెహిక‌ల్‌ను త‌యారు చేయిస్తున్నాడ‌ట‌. అలాంటి వెహిక‌ల్స్ ప‌ది దాకా రెడీ చేయ‌మ‌ని అన్నాడ‌ట‌. కార్ల‌కే ఇంత ఖ‌ర్చు పెట్టిస్తున్న శంకర్ సినిమా పూర్త‌య్యే లోపు ఎంత ఖ‌ర్చు పెట్టిస్తాడో మ‌రి చూడాల్సిందే

More News

నాగ్ ఊపిరి లేటెస్ట్ అప్ డేట్..

నాగార్జున -కార్తీ -తమన్నాల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ఊపిరి.ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నారు.

'భద్రమ్ బి కేర్ ఫుల్ బ్రదరు' టీజర్ విడుదల

సంపూర్ణేష్ బాబు,చరణ్,రాజ్,రోషన్,హమీదా ప్రధాన తారాగణంగా ముల్లపూడి రామ్జీ సమర్పణలో సాయివెంకట్ ఎంటర్టైన్మెంట్స్,మారుతి టీం వర్క్స్ బ్యానర్స్పై రూపొందుతోన్న చిత్రం ‘భద్రమ్ బి కేర్ ఫుల్ బ్రదరు’.

లోఫర్ రన్ టైమ్ ఇదే..

వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం లోఫర్.వరుణ్ తేజ్ సరసన దిశా పటాని నటించింది.ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మించారు.

ఆ డైరెక్టర్ కి మళ్లీ పవన్ అవకాశం ఇస్తున్నాడు...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...గతంలో అవకాశం ఇచ్చిన ఓ డైరెక్టర్ కి మళ్లీ అవకాశం ఇస్తున్నాడు.ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరనుకుంటున్నారా..?

బెజ‌వాడ అవ్వ చివ‌రి కోరిక తీర్చిన బన్ని

బెజ‌వాడ అవ్వ మ‌స్తాన్ బీ కి కీ.శే అల్లు రామ‌లింగ‌య్య అంటే అభిమానం. ఆయ‌న్ని క‌ల‌వాల‌నుకుంది. కానీ క‌ల‌వ‌లేక‌పోయింది.