ప్ర‌పంచ అంద‌గాడుగా హృతిక్‌...

  • IndiaGlitz, [Tuesday,January 16 2018]

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్‌ను గ్రీక్ గాడ్ అని ఆయ‌న అభిమానులు సంబోధిస్తుంటారు. చ‌క్క‌ని రూపం, మంచి న‌ట‌న ఆయ‌న సొంతం.

ఇటీవ‌ల ప్రపంచ వ్యాప్తంగా ఎవ‌రు అంద‌మైన హీరోల‌ని జ‌రిగిన స‌ర్వేల్లో హ‌లీవుడ్ హీరోల రాబర్ట్‌ ప్యాటిన్సన్, క్రిస్‌ ఇవాన్స్‌ల‌ను వంటి వారిని
ను సైతం ప‌క్క‌కు నెట్టి హృతిక్ నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని ద‌క్కించుకోవ‌డం విశేషం.

హృతిక్ ఇప్పటికే‌ ఆసియన్‌ సెక్సీయస్ట్‌ మ్యాన్‌, మ్యాన్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ టైటిల్స్‌ దక్కించుకున్నారు. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచారు.