పీకలలోతుల ప్రేమలో హాట్ హీరోయిన్....
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ లో మర్డర్ చిత్రంలో తన అందాల ప్రేక్షకులకు అందాల కనువిందు చేసిన హీరోయిన్ మల్లికా షెరావత్ బాలీవుడ్ నుండి హాలీవుడ్ చిత్రాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇప్పుడు తనదైన రేంజ్ లో దూసుకెళ్తున్న ఈ ముదురు హీరోయిన్ పారిస్ కు చెందిన రియల్ ఎస్టేట్ బిజినెస్ మేన్ సిరిల్లె ఆక్సున్ ఫెన్స్ తో పీకలలోతు ప్రేమలో ఉందట. కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలుసుకున్న వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని సినీ వర్గాలంటున్నాయి. ఈ ఏడాది వేలంటెన్స్ డే నాడు సిరిల్లె మల్లికకు ఖరీదైన కారును కూడా గిఫ్ట్ గా ఇచ్చాడని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com