హాట్ హాట్ గా శ్రీముఖి..!
Send us your feedback to audioarticles@vaarta.com
యాంకర్ టర్నడ్ ఏక్టరస్ శ్రీముఖి ప్రస్తుతం టివీ షోస్ లో ఫుల్ బిజీగా ఉంది. ఓ వైపు బుల్లితెర పై షోస్ చేస్తూనే మరో వైపు వెండితెర పై నటిస్తుంది. అయితే...వెండితెర పై ఓ వెలుగు వెలగాలి అంటే...ఏం చేయాలో తెలుసుకున్నట్టుంది. వెరైటీగా బ్లాక్ & వైట్ లో హాట్ హాట్ స్టిల్స్ ను తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. బ్లాక్ & వైట్ లో కనిపించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు కుదిరింది అంటూ తన బ్లాక్ & వైట్ స్టిల్స్ ను రిలీజ్ చేసింది. యాంకర్ రేష్మి హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజులిచ్చి...హాట్ సాంగ్స్ లో నటించి ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది.
ఇప్పుడు శ్రీముఖి హాట్ స్టిల్స్ చూస్తుంటే...ఈమె కూడా స్పెషల్ హాట్ సాంగ్స్ కి రెడీ అనేట్టు ఉంది అనిపిస్తుంది. సరైన అవకాశం వస్తే...శ్రీముఖి కూడా సై అంటే...ఓ వెలుగు వెలగడం ఖాయం అనిపిస్తుంది..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com