హిట్ పెయిర్ రిపీట్ అవుద్దా!!
Send us your feedback to audioarticles@vaarta.com
`ఛలో` సినిమాతో హీరోగానే కాదు.. నిర్మాతగా కూడా హీరో నాగశౌర్య సక్సెస్ను సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంతో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఈ జోడితో మళ్లీ సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సుకుమార్ ప్రొడక్షన్లో ఈ సినిమా రూపొందనుంది. అయితే నాగశౌర్య, రష్మిక ఫుల్ బిజీ కమిట్మెంట్స్తో ఉన్నారు.
ఈ గ్యాప్లో సుకుమార్ ప్రొడక్షన్లో సినిమా చేస్తారా! అని ఆలోచించాల్సిన విషయమే. `పెళ్ళిచూపులు` తర్వాత గీత గోవిందతో చాలా పెద్ద సక్సెస్ను సొంతం చేసుకుంది. దేవదాస్ చిత్రంలో నాని జతగా నటించింది. ఇప్పుడు డియర్ కామ్రేడ్లో నటిస్తుంది. చేతినిండా అవకాశాలతో.. ఫుల్ బిజీగా ఉంది రష్మిక మందన్నా.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments