నాలుగోసారి జత కడుతున్న హిట్ జోడి....
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు స్క్రీన్‌పై హిట్ జోడిలు చాలానే ఉన్నాయి. అది డైరెక్టర్ హీరో, హీరోయిన్ ఎవరైనా కావచ్చు. ఇప్పుడు అలాంటి హిట్ జోడిల్లో విక్టరీ వెంకటేష్, నయనతార జోడి ఒకటి. లక్ష్మి, తులసి, బాబు బంగారం సినిమాలతో సక్సెస్ కొట్టిన ఈ జోడి ఇప్పుడు మరోసారి జత కట్టడానికి రంగం సిద్ధమవుతుందని విశ్వసనీయనీయ వర్గాల సమాచారం. గురు సినిమా పూర్తి కావడంతో వెంకటేష్ ఇప్పుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆడాళ్లు మీకు జోహార్లు చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ చిత్రంలో వెంకీ నటించబోతున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com