నాలుగోసారి జత కడుతున్న హిట్ జోడి....

  • IndiaGlitz, [Saturday,December 10 2016]

తెలుగు స్క్రీన్‌పై హిట్ జోడిలు చాలానే ఉన్నాయి. అది డైరెక్ట‌ర్ హీరో, హీరోయిన్ ఎవ‌రైనా కావ‌చ్చు. ఇప్పుడు అలాంటి హిట్ జోడిల్లో విక్ట‌రీ వెంక‌టేష్‌, న‌య‌న‌తార జోడి ఒక‌టి. ల‌క్ష్మి, తుల‌సి, బాబు బంగారం సినిమాల‌తో స‌క్సెస్ కొట్టిన ఈ జోడి ఇప్పుడు మ‌రోసారి జ‌త క‌ట్టడానికి రంగం సిద్ధ‌మ‌వుతుంద‌ని విశ్వ‌స‌నీయ‌నీయ వ‌ర్గాల స‌మాచారం. గురు సినిమా పూర్తి కావ‌డంతో వెంక‌టేష్ ఇప్పుడు కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ఆడాళ్లు మీకు జోహార్లు చిత్రంలో న‌టించ‌డానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో పాటు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సోషియో ఫాంట‌సీ చిత్రంలో వెంకీ న‌టించ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు స్టార్ట్ అయ్యాయి.

More News

నాగ్ తో మరోసారి....

కింగ్ నాగార్జున ఇప్పుడు ఓం నమో వేంకటేశాయ సినిమాను పూర్తి చేసి,హర్రర్ థ్రిల్లర్ లో నటించడానికి రెడీ అవుతున్నాడు.

'అష్టాచమ్మా' కంటే 'పిట్టగోడ' పెద్ద హిట్ కావాలి - మోహనకృష్ణ ఇంద్రగంటి

'అష్టాచమ్మా','గోల్కొండ హైస్కూల్','ఉయ్యాలా జంపాలా' వంటి సూపర్హిట్ చిత్రాలను నిర్మించిన టేస్ట్ ఫుల్ ప్రొడ్యూసర్ రామ్మోహన్

నో సెల‌బ్రేష‌న్స్ అంటున్న ర‌జ‌నీకాంత్..!

ఈ నెల 12న సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పుట్టిన‌రోజు. ప్ర‌తి సంవ‌త్స‌రం ర‌జ‌నీకాంత్ పుట్టిన‌రోజును అభిమానులు చాలా ఘ‌నంగా నిర్వ‌హిస్తుంటారు.

అదే తేడా అంటున్న వర్మ

ఎప్పుడూ ఎవరినో ఒకరిని ఏదైనా అంటూనో లేక తన సినిమాల్లో ఏదో ఒక సెన్సేషన్తో వార్తల్లో నిలిచిన సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఇప్పుడు విజయవాడ రౌడీ యిజం నేపథ్యంలో వంగవీటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

కళ్యాణ్ రామ్ బ్యానర్ లో ఎన్టీఆర్ 27 వ చిత్రం ఖరారు

జనతా గారేజ్ చిత్రం తో పలు రికార్డులు తిరగరాసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం, సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణం లో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై భారీ స్థాయి లో తెరకెక్కనుంది.