సైరా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

  • IndiaGlitz, [Tuesday,October 01 2019]

సైరా నర్సింహారెడ్డి చిత్రం విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. మొదట స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి బయోపిక్ అని చెప్పిన సినిమా యూనిట్ ఇప్పుడు చరిత్ర అని తప్పుదోవ పట్టిస్తుందని తమిళనాడు తెలుగు యువసంఘం నాయకులు కేతిరెడ్డి పిటిషన్ పై విచారించిన కోర్టు.. సినిమాను కేవలం వినోద పరంగా చూడాలని సూచించింది.

ఎంతో మంది మహానుభావుల చరిత్రలపై సినిమాలు వచ్చాయని.... ఉన్నది ఉన్నట్లు ఎవరు చూపించారని ప్రశ్నించింది. గతంలో గాంధీజీ, మొగల్ ల సామ్రాజ్య చరిత్రను తెరకెక్కించిన చిత్రాల గురించి ఈ సందర్భంగా ప్రస్తావించింది న్యాయస్థానం. సినిమా నచ్చేది నచ్చనిది ప్రేక్షకులకు వదిలేయాలన్న హైకోర్టు... ఇప్పుడు సినిమాను తాము ఆపలేమని తేల్చిచెప్పింది. సైరా నర్సింహారెడ్డి చిత్రంపై దాఖలైన పిటిషన్ ను కొట్టివేసింది.

More News

జగన్ కు చంద్రబాబు లేఖ.. ఉపాధి హామీ బిల్లులు చెల్లించాలని డిమాండ్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఉపాధి హామీ పనుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని లేఖలో పేర్కొన్నారు.

ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురు...

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు శుభవార్త అందించింది.

అభిమానుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన రామ్‌చ‌ర‌ణ్‌

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ అభిమానుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. అభిమానుల‌కు చ‌ర‌ణ్ ఎందుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పారా?

చిరు, చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో మ‌ల‌యాళ రీమేక్‌

మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న త‌న‌యుడు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు మూడు చిత్రాలు వ‌చ్చాయి.

బెల్లంబాబుని కలిసిన శ్రీనువైట్ల‌.. అవ‌కాశం ద‌క్కేనా?

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం సినిమాలు చేయాల‌నుకున్న డైరెక్ట‌ర్స్‌లో శ్రీనువైట్ల ఒక‌డు. ఆగ‌డు, బ్రూస్‌లీ, మిస్ట‌ర్ ఇలా అన్నీ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తాప‌డ్డాయి.