ఢిల్లీలో హై అలెర్ట్.. ఇప్పటికే ఉగ్రవాదులు చేరుకున్నారన్న నిఘా వర్గాలు

  • IndiaGlitz, [Monday,June 22 2020]

ఢిల్లీలో ఉగ్రదాడులు జరగవచ్చంటూ నిఘా హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. జమ్మూకశ్మీర్ నుంచి ట్రక్ ద్వారా ఇప్పటికే దాదాపు ఐదుగురు ఉగ్రవాదులు చేరుకున్నారని నిఘా వర్గాల సమాచారం. మరికొందరు కూడా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపాయి. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి దేశ రాజధానికి వచ్చే రహదారులపై కూడా దృష్టి సారించారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేశాకే పంపిస్తున్నారు. ఢిల్లీలోని ముఖ్య ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రతను చేపట్టారు.

More News

గాంధీలో కొడుకు అదృశ్యం.. 20 రోజుల తర్వాత తల్లికి షాకింగ్ న్యూస్..

కరోనా పాజిటివ్‌తో గాంధీ హాస్పిటల్‌కి చేరిన కొడుకు కొద్ది రోజులపాటు ఫోన్‌లో తల్లికి టచ్‌లోనే ఉన్నాడు.

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. నిన్న ఒక్కరోజే..

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. నిన్న ఒక్కరోజే తెలంగాణలో 730 కేసులు నమోదవడం షాక్‌కు గురి చేస్తోంది.

వ‌ర్మ‌పై అమృత ఘాటు వ్యాఖ్య‌లు

ప‌రువు హ‌త్య‌ల్లో సంచ‌ల‌నం రేపింది ప్ర‌ణ‌య్ హ‌త్య‌. మిర్యాల‌గూడ‌లో జరిగిన ఈ హ‌త్యలో ప్ర‌ణ‌య్ భార్య అమృత తండ్రి మారుతీరావు దోషి.

సరిహద్దులో ఉద్రిక్తత.. ఆర్మీకి రూ.500 కోట్లు

త్రివిధ దళాల అవసరాల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్లను కేటాయించింది.

ఏపీలో నేడూ కొనసాగిన కరోనా విజృంభణ

ఏపీలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా తాజా కేసుల బులిటెన్‌ను విడుదల చేసింది.