close
Choose your channels

దత్తత తీసుకోవాలనుకుంటున్న హీరోయిన్...

Wednesday, September 2, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దక్షిణాది సినిమాలతో పాటు ఉత్తరాది సినిమాల్లో కూడా బిజీ హీరోయిన్ గా వరుస ప్రాజెక్ట్స్ తో ముందుకెళ్తున్న హీరోయిన్ శృతిహాసన్. కమల్ తనయగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సొగసరి ఇప్పుడు తనదైన గుర్తింపుతో ముందుకు సాగుతుంది. రీసెంట్ గా తెలుగులో శ్రీమంతుడు` చిత్రంతో హిట్ అందుకుంది.

ఈ చిత్రంలోహీరోను మంచి చేయాలంటే ఎవరినైనా దత్తత తీసుకోవాలని మోటివేట్ చేసే చారుశీల క్యారెక్టర్ లో శృతిహాసన్ నటించింది. ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా అదే బాటలో పయనించబోతుంది. త్వరలోనే తమిళనాడులోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకొనే ఆలోచనలో ఉందట. అయితే అది ఏ గ్రామామో కచ్చితంగా నిర్ణయించుకోలేదట. ఈ నిర్ణయం తీసుకోడానికి వెనుక మహేష్ కారణం కాదని, తన తండ్రి చేసే సేవా కార్యక్రమాలను చూసి ఎప్పటి నుండో మోటివేట్ అయ్యానని కూడా అంటుందట. ఏదైతేనేం ఒక మంచి పని జరుగుతుంది....

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment