మరోసారి లక్ పరీక్షించుకుంటున్న హీరోయిన్...

  • IndiaGlitz, [Monday,July 31 2017]

బాల‌న‌టిగా ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించి మెప్పించిన షామిలి అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. హీరోయిన్‌గా తెలుగులో 'ఓయ్‌' చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. సిద్ధార్థ్ హీరోగా న‌టించిన ఈ చిత్రాన్ని ఆనంద రంగ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజ‌య‌వంతం కాక‌పోవ‌డం, షామిలి కాస్తా బొద్దుగా క‌న‌ప‌డ‌టంతో అవ‌కాశాలేమీ రాలేదు.

షామిలి త‌ర్వాత మ‌ల‌యాళంలో ఓ సినిమా, త‌మిళంలో వీర‌శివాజీ అనే మ‌రో సినిమా మాత్ర‌మే చేసింది. కాగా ఇప్పుడు మ‌రో షామిలి త‌న ల‌క్‌ను తెలుగులో మ‌ళ్ళీ ప‌రీక్షించుకోనుంది. నాగ‌శౌర్య హీరోగా రూపొందుతోన్న చిత్రంలో షామిలి హీరోయిన్‌గా న‌టిస్తుంది. ప‌వ‌న్ సుంద‌ర్ ద‌ర్శ‌కుడు. మ‌రి ఈ సినిమాతో అయినా షామిలికి అదృష్టం క‌లిసొస్తుందంటారా? చూద్దాం..

More News

ఫిలిం చాంబర్ అధ్యక్షుడిగా జెమిని కిరణ్

తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి(తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్) అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత పర్వతనేని కిరణ్(జెమిని కిరణ్) ఎంపికయ్యారు.

దీపం ఉండగానే చక్కబెట్టేస్తోంది....

మలయాళీ బ్యూటీ నయనతార క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతూ ఉంది.

మరో యువ దర్శకుడితో సూపర్ స్టార్...

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు పా రంజిత్ దర్శకత్వంలో 'కాలా'

శింబు ప్రయోగం...

హీరో శింబు తన సినిమాల్లో ఏదో ఒక కొత్తదనం ఉండాలనుకుని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంటాడు.

విలక్షణమైన పాత్రలో వరలక్ష్మి

కేవలం గ్లామర్ సాంగ్ లకో,పాత్రలకు పరిమితం కావాలనుకోవడం లేదు వరలక్ష్మి శరత్ కుమార్.