రామ్‌ను సర్‌ప్రైజ్ చేసిన హీరోయిన్...
Send us your feedback to audioarticles@vaarta.com
ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం `హలో గురు ప్రేమ కోసమే` సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకున్నారు. అక్టోబర్ 18న విడుదల కాబోయే ఆ సినిమా ఫలితం కోసం అతృతగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో రామ్‌కు ఓ హీరోయిన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇంతకు రామ్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన హీరో్యిన్ ఎవరో తెలుసా!.. ఇలియానా.
ఈ గోవా బ్యూటీ, రామ్ తొలి చిత్రం `దేవదాస్`. 2006లో విడుదలైన ఈ చిత్రం చాలా పెద్ద సక్సెస్ అయ్యింది. తర్వాత ఇద్దరూ కలిసి సినిమా చేయనే లేదు. మరి పన్నెండేళ్ల తర్వాత రామ్‌ను ఇలియానా కలుసుకుంది తనను సర్‌ప్రైజ్ చేసింది. ఈ విషయాన్ని రామ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేయడమే కాకుండా ఫోటోలను కూడా షేర్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments