బాడీ షేమింగ్ మంచిది కాదంటున్న హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
రీసెంట్గా తల్లి అయిన నేహా ధూపియా లావుగా ఉందంటూ... కాస్త సన్నబడితే బావుంటుంది అంటూ బాలీవుడ్లో ఓ వెబ్సైట్ రాసుకొచ్చింది. అయితే ఈవార్తలపై నేహా గట్టిగానే సమాధానం చెప్పింది. బాడీ షేమింగ్‌పై కామెంట్ చేస్తే నేను క్రుంగిపోను.
అలాంటి వాటిని పట్టించుకోను. సెలబ్రిటీలనే కాదు.. సాధారణమైన వారిని కూడా ఇలాంటి విషయాల్లో తక్కువ చేసి మాట్లాడొద్దు. బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఇలాగే ఉంటారు. ఫిట్‌గా ఉండటానికి నేను జిమ్‌కు వెళుతున్నాను.
పిట్‌గా ఉండటానికి ప్రాధాన్యం ఇవ్వాలి కానీ.. అందంగా ఉండటానికి కాదు. దయచేసి కామెంట్స్ చేయవద్దు అంటూ నేహా గట్టిగా రిటార్ట్ అయ్యింది. ఈ విషయంలో నేహాకు కరణ్ జోహార్, రకుల్ ప్రీత్ సింగ్, తాప్సీ, సోనమ్‌కపూర్ తమదైన మద్ధతును తెలియచేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com