బాలయ్య వందో సినిమా హీరోయిన్ ఎవరంటే..

  • IndiaGlitz, [Saturday,January 23 2016]

డిక్టేట‌ర్ సినిమా సంక్రాంతి సంద‌ర్భంగా విడుదలైంది. ఇప్పుడు అంద‌రి చూపు బాల‌య్య వందో సినిమాపై ఉంది. బాల‌య్య త‌న వందో సినిమాను బోయపాటితో చేస్తాడ‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ అంద‌రి అంచ‌నాల‌ను త‌లికిందులు చేస్తూ బాల‌య్య త‌న వందో సినిమాను సింగీతం శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో గ‌తంలో త‌ను న‌టించిన ఆదిత్య 369 చిత్రానికి సీక్వెల్‌గా చేయ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని బాల‌య్య స్వ‌యంగా తెలియ‌జేయ‌డం విశేషం. అయితే ఇటీవ‌ల ఈ సినిమాలో అంజ‌లి హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డ్డాయి. కానీ ఇప్పుడు హీరోయిన్‌గా తాప్సీ న‌టించ‌నుంద‌ని వార్త‌లు వెలువ‌డుతున్నాయి. మ‌రి అధికార‌కంగా హీరోయిన్ ఎవ‌రో తెలియాలంటే స‌మ‌యం ప‌ట్టేలా ఉంది.

More News

ప‌డేసావే..ఫ‌స్ట్ సాంగ్ లాంఛ్..

కార్తీక్ రాజు, నిత్యా శెట్టి జంట‌గా చునియ తొలి ప్ర‌య‌త్నంగా తెర‌కెక్కించిన చిత్రం ప‌డేసావే. అయాన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రూపొందిన ప‌డేసావే టీజ‌ర్ ను నాగ్, రాఘ‌వేంద్ర‌రావు లాంఛ్ చేసిన విష‌యం తెలిసిందే.

తుది దశకు చేరుకున్న 'కబాలి' షూటింగ్....

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా 'కబాలి'.ఈ సినిమాలో ఆయన లుక్ కు ఇప్పటికే చాలా మంచి స్పందన వస్తోంది.

మే నెల్లో ర‌జ‌నీకాంత్ 'క‌బాలి' విడుద‌ల‌

సౌత్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టిస్తున్న సినిమా `క‌బాలి`. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో ఆయ‌న‌ లుక్ కు ఇప్ప‌టికే చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది.

సోగ్గాడి ఓవర్ సీస్ రికార్డ్...

ఈ సంక్రాంతి రేసులో అక్కినేని నాగార్జున 'సోగ్గాడే చిన్ని నాయనా' విన్నర్ గా నిలిచింది.నాగార్జున కెరీర్ లోనే అత్యధిక వసూళ్ళను కలెక్ట్ చేస్తున్న చిత్రంగా నిలిచింది.

సెన్సార్ సన్నాహాల్లో 'ప్రేమంటే సులువు కాదురా'

ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ప్రేమంటే సులువు కాదురా’. సిమ్మీదాస్ హీరోయిన్. యువ ప్రతిభాశాలి చందా గోవింద్రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ..