హీరోయిన్ న్యూడ్ పిక్ వైరల్.. అందాలకు అదొక్కటే అడ్డు!
Send us your feedback to audioarticles@vaarta.com
బుల్లితెరపై తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన హాట్ బ్యూటీ షమా సికిందర్. వెండి తెరపై కూడా తన మార్క్ టాలెంట్ ప్రదర్శిస్తోంది. టివి షోలు, రియాలిటీ షోలు, వెబ్ సిరీస్ లతో షమా సికిందర్ నార్త్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. 39 ఏళ్ల వయసులోకూడా షమా చూపు తిప్పుకోలేని సోయగాలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుంది.
ఇదీ చదవండి: సౌత్ ప్రొడ్యూసర్ ఒక రాత్రి తనతో గడపమన్నాడు: సీనియర్ హీరోయిన్
తాజాగా షమా హాట్ గ్లామర్ పిక్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. న్యూడ్ గా మతి పోగొట్టే భంగిమలో నిలుచున్న షమా శరీరంపై ఎలాంటి ఆచ్చాదన లేదు. కానీ తన ఘాటైన అందాలని చాలా అందంగా కవర్ చేసింది. ఓ పెద్ద హ్యాట్ ని అడ్డు పెట్టుకుని న్యూడ్ గా ఫోటోకి ఫోజు ఇచ్చింది. ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
అయితే ఈ ఫోటోలో షమా ఫోజు శృంగార తార సన్నిలియోన్ ని కాపీ చేసినట్లుగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం సన్నీలియోన్ ఇదే తరహాలో డబూ రత్నాని ఫోటో షూట్ కు ఫోజు ఇచ్చింది.
సెలబ్రిటీ ఫోటో గ్రాఫర్ డబూ రత్నాని ఫోటో షూట్స్ కి నార్త్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన ఫోటో షూట్స్ లో పాల్గొనాలని ప్రతి ఒక్క నటీనటులు కోరుకుంటారు. ఆయన క్యాలెండర్ షూట్ లో పాల్గొనే అవకాశం కొందరికి మాత్రమే దక్కుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com