నెట్ లో హల్ చల్ చేస్తున్న హీరోయిన్ మసాజ్ వీడియో
Send us your feedback to audioarticles@vaarta.com
నాగార్జున నటించిన ఎదురులేని మనిషి చిత్రం లో సెకండ్ హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అయిన షెనాజ్ నటించింది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబందించిన వీడియో ఒకటి నెట్ లో హల్ చల్ చేస్తోంది. మసాజ్ చేయించుకుంటున్న వీడియోని షెనాజ్ స్వయంగా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం ఇక్కడ గమనార్హం. ఎదురులేని మనిషి చిత్రం తర్వాత 11 బాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం 2 చిత్రాలున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com