హీరోయిన్ భర్తకు బెదిరింపులు

  • IndiaGlitz, [Saturday,July 29 2017]

సూప‌ర్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన హీరోయిన్ ఆయేషా టాకీయా. సినిమా రంగంలో హీరోయిన్‌గా కొన‌సాగుతుండ‌గానే ప‌ర్హాన్ అజ్మీని పెళ్ళి చేసేసుకుని సెటిలైపోయింది. అయితే ప‌ర్హాన్ ముస్లిం కావ‌డంతో అస‌లు స‌మ‌స్య వ‌చ్చింది. హిందూ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నారంటూ బెదిరింపు కాల్ వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. దీంతో ప‌ర్హాన్ జూలై 26న పోలీసులకు పిర్యాదు చేశారు.

ప‌ర్హాన్; ఆయేషాకు 2009లో వివాహం అయ్యింది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. త‌మ ఇంటిని, ఆఫీస్‌, కార్ల‌ను బాంబుల‌తో లేపేస్తామ‌ని బెదిరిస్తున్నార‌ని పిర్యాదు పెర్కొన్న‌ట్లు స‌మాచారం. మీ నాన్న‌ని పూరికే నోరు పారేసుకోవ‌ద్దని చెప్పు, లేకుంటే ఆయ‌న్ను కూడా లేపేస్తామ‌ని బెదిరించార‌ట‌. ప‌ర్హాన్ అజ్మీ తండ్రి స‌మాజ్ వాది పార్టీకి చెందిన నేత అబు అజ్మీ.

More News

వామ్మో...అంత ఖర్చయిందా?

ఒక్క సీన్ కోసం రూ.20 కోట్లు ఖర్చుపెట్టడం ఎక్కడైనా విన్నారా? ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తోంది. అదీ సూపర్ స్టార్ మహేశ్బాబు సినిమా కోసం. మహేశ్ సినిమాల్లో ఇప్పటిదాకా కనీవిని ఎరుగని బడ్జెట్ రూ.120కోట్లతో తెరకెక్కుతోన్న చిత్రం `స్పైడర్`.

త్వరలో మళ్లీ కుమారి 21ఎఫ్ కాంబినేషన్ రిపీట్!

చిన్న చిత్రాల్లో సంచలన విజయం సాధించిన చిత్రం కుమారి 21ఎఫ్.

ఆగస్ట్ 11న 'లై'

యూత్ స్టార్ నితిన్ హీరోగా వెంకట్ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రై.

అప్పుడనిపించింది సాహిత్యం కన్నా సంగీతం ఎంత బలమైనదోనని.... సి.నారాయణరెడ్డి

బైటకి తన్నుకొచ్చిన భావాన్నైనా, జీవాన్నైనా సమానంగా ప్రేమించగల ప్రతి కవికీ అంతర్మథనం, ప్రతి తల్లికీ ప్రసవ వేదన తప్పనిసరి... అన్నాడో మినీ కవి. సృజనాత్మక ప్రక్రియ ఏదైనా సరే. ఒక చిన్నపాట అయినా సరే!

గ్లిట్టర్స్ ఫిల్మ్ అండ్ మీడియా GFA అవార్డు అందజేసిన బాలీవుడ్ స్టార్ కరిష్మా కపూర్

దక్షిణాదిలో అత్యుత్తమ శిక్షణ సంస్థగా గ్లిట్టర్స్ ఫిల్మ్ అండ్ మీడియా అకాడెమీ పురస్కారాన్ని అందుకుంది. ఢిల్లీకి చెందిన యాప్స్ గ్రూప్ రైసింగ్ లీడర్ షిప్ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ నెల 21న గోవాలో జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కు చెందిన గ్లిట్టర్స్ ఫిల్మ్ అండ్ మీడియా అకాడెమీ దక్షిణాది నుంచి మొదటి స్థానంలో నిలిచ