సుశాంత్‌ను ఫాలో అవుతున్న హీరోయిన్...
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ మధ్య మేకప్ లేకుండా రా లుక్‌తో నటించడం కానీ.. అలాగే నటించడం అనేది కామన్ అయింది. రీసెంట్‌గా సుశాంత్ మేకప్ లేకుండా జనరల్ లుక్‌లోనే నటించాడు. ఇప్పుడు ఇదొక ప్యాషన్‌గా మారింది. ఈ బుధవారం విడులైన గీత గోవిందం సినిమాలో గీతగా తెలుగు ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా.. తదుపరి చిత్రం కూడా విజయదేవరకొండతోనే నటించనుంది.
`డియర్ కామ్రేడ్` పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని భరత్ కమ్మ తెరకెక్కిస్తున్నారు. ఇందులో రష్మిక ఎటువంటి మేకప్ లేకుండా నటిస్తుందని సమాచారం. ఇందులో రష్మిక క్రికెటర్‌గా కనిపించుంది. ఈ పాత్ర కూడా గీత పాత్రలాగే తన కెరీర్‌లో నిలిచిపోతుందని రష్మిక భావిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments