హీరోయిన్ కి ఎంగేజ్ మెంట్ అయ్యింది....
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమాల కంటే తనకు తన ప్రేమ, ప్రేమికుడే ముఖ్యమంటుంది కన్నడ హీరోయిన్ రష్మిక మండన్న. కన్నడంలో సూపర్ హిట్ అయిన `కిరిక్ పార్టీ` సినిమాలో రష్మిక హీరోయిన్గా నటించింది. షూటింగ్ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అప్పట్లో రష్మిక, రక్షిత్‌లు ప్రేమలో ఉన్నారని చాలా వార్తలు వినిపించాయి.
అయితే ఈ వార్తలను రష్మిక ఏం కొట్టి పారేయలేదు. రూమర్స్‌కు బ్రేక్ చెబుతూ రష్మిక తాను, రక్షిత్ ప్రేమించుకుంటున్నామని, తర్వలోనే ఒకటి కానున్నామని సోషల్ మీడియా ద్వారా తెలియజేసి అందరినీ షాక్‌కు గురి చేసింది. నిన్న పరిమితంగా హాజరైన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఇద్దరికీ ఎంగేజ్మెంట్ అయ్యింది. త్వరలోనే పెళ్ళి డేట్ అనౌన్స్ చేస్తారట. ఇప్పుడు రష్మిక తెలుగులో నాగశౌర్యతో ఓ సినిమా చేస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout