చెప్పే చేస్తానంటున్న హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవల బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా పదుకొనే రణవీర్‌సింగ్‌ను.. ప్రియాంక చోప్రా నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రియాంక చోప్రా చెల్లెలు.. హీరోయిన్ పరిణీతి చోప్రా కూడా పెళ్లి చేసుకోనుందని ప్రముఖ పత్రికలో కథనం వచ్చింది.
ఆ పత్రిక కథనం ప్రకారం పరిణీతి కరణ్‌జోహార్ టీమ్‌లో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ చరిత్ దేశాయ్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపింది. అయితే ఆ సదరు కథనం తప్పని పరిణీతి ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.
పెళ్లి చేసుకుంటే తను బహిరంగంగానే చెప్పి చేసుకుంటాను తప్ప రహస్యంగా చేసుకోనని.. కాబట్టి తన పెళ్లిపై వస్తున్న వార్తలను నమ్మవద్దు అంటూ క్లారిటీ ఇచ్చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com