గోపీచంద్ హీరోయిన్ గా హన్సిక ఖరారు...

  • IndiaGlitz, [Friday,July 15 2016]

బ‌బ్లీ బ్యూటీ హ‌న్సిక తెలుగు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన త‌మిళంలో ఎక్కువ‌గా సినిమాలు చేస్తుంది. అడ‌పా ద‌డ‌పా మాత్ర‌మే తెలుగులో సినిమాలు చేస్తుంది. ర‌వితేజ ప‌వ‌ర్‌లో అప్పుడెప్పుడో న‌టించిన ఈ పంజాబీ అమ్మాయి ఇప్పుడు గోపీచంద్, సంప‌త్‌నంది కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న చిత్రంలో న‌టిచండానికి గ్రీన్ సిగ్ర‌ల్ ఇచ్చింద‌ని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. ముందు ఈ పాత్ర‌లో త‌మ‌న్నా స‌హా మ‌రికొంతమంది పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు హ‌న్సిక ఓకే చెప్పింద‌ని స‌మాచారం. ఇద్ద‌రి హీరోయిన్స్‌లో మ‌రో హీరోయిన్‌గా క్యాథ‌రిన్ థ్రెసా న‌టిస్తుంది. శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యాన‌ర్‌పై జె.భ‌గ‌వాన్‌, పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More News

కత్తిలాంటోడు టైటిల్ పై క్లారిటీ ఇచ్చిన చరణ్....

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

డిసెంబర్ లో పెళ్లి గురించి స్పందించిన సమంత

ఏమాయ చేసావే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ సమంత.

పెళ్ళికూతురైన శ్రియ

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్దకాలం దాటేసింది.మూడు పదుల వయసు కూడా దాటేసినా శ్రియ అందం ఇంకా తగ్గనే లేదు.

జులై 29న సునీల్ 'జక్కన్న' విడుదల

సునీల్ హీరోగా,మన్నార్ చోప్రా హీరోయిన్ గా,ప్రేమకథాచిత్రమ్ తరువాత ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం 'జక్కన్న' షూటింగ్ కార్కక్రమాలు పూర్తిచేసుకుంది.

అగష్టు 13న సాయి ధరమ్ తేజ్ 'తిక్క' విడుదల

హ్యాట్రిక్ సక్సస్ ని అందుకున్న సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్,లరిస్సా బోన్సి,మన్నార చోప్రా జంటగా,సునీల్ రెడ్డి దర్శకత్వంలో, డాక్టర్.సి.రోహిన్ రెడ్డి నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ బ్యానర్ లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపోందిస్తున్న చిత్రం 'తిక్క'