చిరు 150వ చిత్రానికి ఫ్లాప్ హీరోయిన్ ఫిక్స్..

  • IndiaGlitz, [Thursday,July 21 2016]

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఎప్పుడో ప్రారంభ‌మైంది. మూడు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి అని చ‌ర‌ణ్ ఇటీవ‌ల ఫేస్ బుక్ వీడియో చాట్ చెప్పారు. కానీ...ఇప్ప‌టి వ‌ర‌కు హీరోయిన్ ఎవ‌ర‌నేది ఫైన‌ల్ చేయ‌లేదు. అనుష్క‌, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, జాక్విలిన్ ఫెర్నాండెజ్...ఇలా ఎంతో మందిని ప‌రిశీలించారు కానీ...ఎవ‌రూ సెట్ కాలేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం... త‌న‌యుడు చ‌ర‌ణ్ తో మ‌గ‌థీర‌, ఎవ‌డు, గోవిందుడు అంద‌రివాడేలే చిత్రాల్లో, త‌మ్ముడు ప‌వ‌న్ తో స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంలో న‌టించిన మిత్ర‌వింద అదే కాజ‌ల్ అగ‌ర్వాల్ ను చిరు 150వ చిత్రంలో హీరోయిన్ గా ఫైన‌ల్ చేసిన‌ట్టు స‌మాచారం.
ఈ చిత్రంలో న‌టిస్తున్నందుకు కాజ‌ల్ కోటిన్న‌ర రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్టు తెలిసింది. ఇదే క‌నుక నిజ‌మైతే...స‌క్సెస్ చుట్టూ తిరిగే ఇండ‌స్ట్రీలో స‌ర్ధార్ గబ్బ‌ర్ సింగ్, బ్ర‌హ్మోత్స‌వం ఈ రెండు డిజాస్ట‌ర్స్ లో న‌టించిన కాజ‌ల్ ను చిరు 150వ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేయ‌డం నిజంగా విశేషం.

More News

మామ కబాలి - అల్లుడు తిక్క

సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి అంటూ తమిళనాడులోనే కాకుండా దేశవిదేశాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.

తిక్క కొత్త టీజ‌ర్ వ‌చ్చేసింది..

సాయిధ‌ర‌మ్ తేజ్, లారిస్సా బొనేసి, మ‌న్నార చోప్రా హీరో,హీరోయిన్స్ గా న‌టించిన చిత్రం తిక్క‌. ఈ చిత్రాన్ని ఓమ్ ఫేమ్ సునీల్ రెడ్డి తెర‌కెక్కించారు.  శ్రీ వెంక‌టేశ్వ‌ర మూవీ బ్యాన‌ర్ పై డా.సి.రోహిన్ కుమార్ రెడ్డి ఈ మూవీని నిర్మించారు. తిక్క కొత్త టీజ‌ర్ ను నిన్న రిలీజ్ చేయాలి కానీ..కొన్ని కార‌ణాల వ‌ల‌న వాయిదా వేసి ఈరోజు రిలీజ్ చేసారు.

కబాలి టికెట్స్ కోసం మినిష్టర్ రికమెండేషన్స్..

కబాలి ప్రపంచ వ్యాప్తంగా రేపు రిలీజ్ అవుతుంది.ఇప్పటి వరకు ఏ సినిమాకి రానంత క్రేజ్ కబాలికి వచ్చింది.

మాయాబ‌జార్ ను ప్రారంభించిన ద‌ర్శ‌కేంద్రుడు..

మాయాబ‌జార్ ప్రారంభించిన ద‌ర్శ‌కేంద్రుడు అన‌గానే ఇదేదో కొత్త సినిమా అనుకుంటే...పొర‌పాటే. అన్న‌పూర్ణ స్డూడియోలో నాగార్జున అన్న‌పూర్ణ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ స్కూల్ ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే.

కాళ‌హ‌స్తిలో క‌బాలి పూజ‌లు..

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన సంచ‌ల‌న చిత్రం క‌బాలి రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. యువ ద‌ర్శ‌కుడు రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ చిత్రాల నిర్మాత క‌లై ఫులి ఎస్ థాను ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.