విక్రమ్ నెక్ట్స్ సినిమాలో హీరోయిన్ మారింది....
Send us your feedback to audioarticles@vaarta.com
చియాన్ విక్రమ్ హీరోగా మర్మ మణిదన్ అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ముందు నయనతార, నిత్యామీనన్‌లు హీరోయిన్స్‌గా నటిస్తారని వార్తలు వినపడ్డాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఇప్పుడు నయనతార నటించడం లేదట. నయనతార స్థానంలో కాజల్ అగర్వాల్‌ను నటింపచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. అలాగే నిత్యామీనన్ స్థానంలో బిందుమాధవి నటించనుందట. ఈ చిత్రాన్ని ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేయనున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com