రాజ్ తరుణ్ హీరోయిన్ మారింది..

  • IndiaGlitz, [Thursday,December 03 2015]

మంచు విష్ణు, రాజ్ త‌రుణ్ కాంబినేష‌న్లో ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ ప్లాన్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని జి.నాగేశ్వ‌ర‌రెడ్డి తెర‌కెక్కించ‌నున్నారు. అనిల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై రూపొందే ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రిలో ప్రారంభించ‌నున్నారు.

ఈ చిత్రంలో విష్ణు స‌ర‌స‌న అమైరా ద‌స్తూర్ న‌టిస్తుంది. రాజ్ త‌రుణ్ స‌ర‌స‌న ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మామ చిత్రాల్లో న‌టించిన అవికా గోర్ న‌టించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. కానీ...తాజా స‌మాచారం ప్ర‌కారం రాజ్ త‌రుణ్ స‌ర‌స‌న కుమారి 21 ఎఫ్ హీరోయిన్ హేబా ప‌టేల్ అయితే బాగుంటుంద‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట చిత్ర‌యూనిట్. మ‌రి...ఈ మూవీలో రాజ్ త‌రుణ్ స‌ర‌స‌న హేబా ప‌టేల్ న‌టిస్తే ఈ ప్రాజెక్ట్ కి మ‌రింత క్రేజ్ రావ‌డం ఖాయం.

More News

బ్రహ్మోత్సవం రిలీజ్ డేట్ మారింది.

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న న్యూమూవీ బ్రహ్మోత్సవం.ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నారు.తెలుగు,తమిళ్ లో ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.

నిఖిల్ ఇండస్ట్రీలోకి రావడానికి కారణం వీళ్లే..

యువ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం శంకరాభరణం.ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు ఉదయ్ నందనవనమ్ తెరకెక్కించారు. కథ,మాటలు,స్ర్కీన్ ప్లే కోన వెంకట్ అందించారు.

డిశంబర్ 7 నుండి డెహ్రాడూన్ లో 'ఫుల్ మూన్'

గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమీ బ్యానర్పై ప్రకాష్ ఠాకూర్ నిర్మాతగా హర్షకుమార్,డాలీ శర్మ,నదీమ్ భార్గవ్,కామ్న సింగ్,అభిలాష్,రుహానీ శర్మ మొదలగువారు నటీనటులుగా...

బెంగాల్ టైగర్ 100% హిట్ కాదు.

మాస్ రాజా రవితేజ నటించిన తాజా చిత్రం బెంగాల్ టైగర్. ఈ చిత్రాన్ని సంపత్ నంది తెరకెక్కించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె.రాధామోహన్ నిర్మించారు.

చెన్నై వాసుల‌కు బ‌న్ని స‌హాయం

వ‌ర‌ద‌ల కార‌ణంగా అక్కడి ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. వారిని ఆదుకోవ‌డానికి ప్ర‌భుత్వంతో పాటు సినిమా ప‌రిశ్రమ కూడా ముందుకు వ‌చ్చింది.