సహజీవనం చేస్తానంటున్న హీరోయిన్
Tuesday, January 3, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
రీసెంట్గా పవన్ కల్యాణ్‌తో ఇష్టం లేకుండా డైరెక్టర్ బలవంతంపై నటించానని చెప్పి సెన్సేషన్ క్రియేట్ చేసిన నికిషా పటేల్ ఇప్పుడు మరో వార్తల్లో వక్తిలా నిలిచింది.
ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడానికి పెళ్లి అనే బంధం అవసరం లేదని, నమ్మకం ఉంటే సహజీవనం మేలని, పెళ్ళి చేసుకున్న వారందరూ కలిసి ఉండటం లేదు కదా, రాబోయే కాలంలో సహజీవనంకే ఎక్కువ మద్ధతు ఉంటుందని తెలియజేసింది. తాను కూడా పెళ్లి కంటే సహజీవనానికే మొగ్గు చూపుతానని, నచ్చిన వ్యక్తి దొరికితే సహజీవనం చేస్తానని చెప్పేసింది. ప్రస్తుతం నికిషా పటేల్, 100 డిగ్రీ సెల్సియస్ చిత్రంలో నటిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments