ఎంటర్ టైన్మెంట్ ఉండాలంటున్న హీరో...
Send us your feedback to audioarticles@vaarta.com
రన్ రాజా రన్, మళ్ళీ ఇది రాని రోజు తర్వాత రీసెంట్ గా రిలీజ్ అయిన ఎక్స్ ప్రెస్ రాజా చిత్రంతో హ్యట్రిక్ సక్సెస్ కొట్టిన శర్వానంద్ ఇప్పుడు తన సినిమా స్క్రిప్ట్స్ ఎంపిక విషయంలో రన్ రాజా రన్ నుండి మారిందని అందుకు కారణం ఆ సినిమా సక్సెస్ లో ఎంటర్ టైన్మెంట్ కీలక పాత్ర పోషించడమేనంటున్నాడు. అంతే కాకుండా ఇప్పుడు ఏ సినిమా చేసినా అందులో ఎంటర్ టైన్మెంట్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నానని, ప్రస్థానం వంటి సినిమాలు చేయడానికి కూడా తాను సిద్ధమేనని అన్నాడు. అంతే కాకుండా తన సినిమాలో మాస్ ఉంటే చేస్తాను కానీ హీరోయిజం, మాస్ ఎలిమెంట్స్ ఉండేలా ప్లాన్ చేసుకోనని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com