హీరో సుశాంత్ కు పితృ వియోగం
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఇంట్లో విషాదం నెలకొంది. అక్కినేని నాగార్జున మేనల్లుడు అయిన సుశాంత్ తండ్రి అనుమోలు సత్య భూషణరావు(68) అనారోగ్యంతో కన్నుమూశారు. నాగార్జున సోదరి ఎ.నాగసుశీల భర్త అయిన అనుమోలు సత్యనారాయణ రెండేళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు సుశాంత్ తండ్రి మృతికి సంతాపం తెలియజేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout