మా అబ్బాయే నా ఎనర్జీ అంటున్న హీరో...
Send us your feedback to audioarticles@vaarta.com
డైరెక్టర్ కావాలనుకుని హీరోగా మారి వరుస విజయాలను సాధిస్తున్న నేచురల్ స్టార్ నాని తండ్రి హోదాను కూడా పొందేశాడు. ఈ ఏడాది నానికి బాబు పుట్టాడు. నేను తండ్రి హోదాలో ఉన్నానని అర్థం చేసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. ఇంటికెళితే మా అబ్బాయితోనే గడుపుతాను. కొన్ని సార్లు నిద్ర పోవడానికి చాలేంత టైం ఉండదు. తండ్రిగా మారిన తర్వాత మా అబ్బాయి అర్జున్తో కాసేపు ఆడుకుని నిద్రపోదామనిపిస్తుంది. మా అబ్బాయిని చూస్తే నాకు ఎనర్జీ వచ్చేస్తుంది. నేను పిల్లలతో బాగా కనెక్ట్ అవుతాను. మా అబ్బాయి నాన్న దగ్గరే ఎక్కువగా ఉంటాడు. పెద్దయ్యాక నాన్న పాటించిన విలువలు నేర్పిస్తే చాలనిపిస్తుందని చెప్పుకొచ్చాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout