'పందెంకోడి 2' కి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరో
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ హీరో విశాల్ నటించిన చిత్రం `పందెంకోడి 2`. 2005లో లింగుస్వామి దర్శకత్వంలో విడుదలైన పందెంకోడి చిత్రానికి సీక్వెల్. అయితే పార్ట్ వన్‌లో నటించిన మీరా జాస్మిన్ స్థానంలో సీక్వెల్‌లో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటించింది. అలాగే వరలక్ష్మి శరత్‌కుమార్ నెగటివ్ షేడ్‌లో నటించింది.
దసరా సందర్బంగా ఈ సినిమాను అక్టోబర్ 18న తెలుగు, తమిళంలో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. 2000 స్క్రీన్స్‌లో రిలీజ్ కాబోయే ఈ సినిమాకు కార్తీ వాయిస్ ఓవర్‌ను అందించారు. విశాల్, కార్తీ మంచి స్నేహితులు ఆ కారణంగా కార్తి వాయిస్ ఓవర్ ఇచ్చారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ని నేడు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments