'పందెంకోడి 2' కి వాయిస్ ఓవ‌ర్ ఇచ్చిన హీరో

  • IndiaGlitz, [Sunday,October 14 2018]

మాస్ హీరో విశాల్ న‌టించిన చిత్రం 'పందెంకోడి 2'. 2005లో లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన పందెంకోడి చిత్రానికి సీక్వెల్‌. అయితే పార్ట్ వ‌న్‌లో న‌టించిన మీరా జాస్మిన్ స్థానంలో సీక్వెల్‌లో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా న‌టించింది. అలాగే వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ నెగ‌టివ్ షేడ్‌లో న‌టించింది.

ద‌స‌రా సంద‌ర్బంగా ఈ సినిమాను అక్టోబ‌ర్ 18న తెలుగు, త‌మిళంలో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. 2000 స్క్రీన్స్‌లో రిలీజ్ కాబోయే ఈ సినిమాకు కార్తీ వాయిస్ ఓవ‌ర్‌ను అందించారు. విశాల్‌, కార్తీ మంచి స్నేహితులు ఆ కార‌ణంగా కార్తి వాయిస్ ఓవ‌ర్ ఇచ్చారు. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ని నేడు హైద‌రాబాద్‌లో నిర్వ‌హించ‌నున్నారు.

More News

నెటిజ‌న్ల‌కు వ‌ర్మ ప‌రీక్ష‌

వివాదాల‌తో ఎప్పుడూ వార్త‌ల్లో వ్య‌క్తిగా ఉండే వ‌ర్మ‌.. నేడు ట్విట్ట‌ర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు.

హిందీలోకి నిత్యామీన‌న్‌

ప్ర‌స్తుతం నిత్యామీన‌న్ 'ప్రాణ' అనే సినిమాతో బిజీ బిజీగా ఉన్నారు. ఓ ప్ర‌యోగాత్మ‌క చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో నిత్యామీన‌న్ ర‌చ‌యిత‌గా క‌న‌ప‌డ‌బోతున్నారు.

ప్రేక్షకుడు ఫస్ట్‌ లుక్‌

నూతన నటీనటులను తెలుగుతెరకు పరిచయం చేస్తూ రేఖ సాయిలీల ప్రొడక్షన్స్‌ పతాకంపై పిల్లా రాజా నిర్మిస్తున్న చిత్రం 'ప్రేక్షకుడు'.

పూరి జగన్నాధ్ చేతుల మీదుగా 'వినరా సోదర వీరకుమారా!' ఫస్ట్ లుక్ విడుదల

శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్ హీరో హీరోయిన్లుగా లక్ష్మణ్ సినీ విజన్స్ పతాకంపై సతీష్ చంద్ర నాదెళ్ళ దర్శకత్వంలో లక్ష్మణ్ క్యాదరి నిర్మిస్తున్న చిత్రం 'వినరా సోదర వీరకుమారా!'

'మూడు పువ్వులు ఆరు కాయ‌లు' ఆనందింపజేస్తుంది....ఆలోచింపజేస్తుంది !!

స్మైల్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై రూపొందిన సినిమా 'మూడు పువ్వులు ఆరు కాయ‌లు'. వ‌బ్బిన. వెంక‌ట్రావు నిర్మాత‌. డాక్ట‌ర్ మ‌ల్లె శ్రీనివాస్ స‌మ‌ర్పించారు.