ఆ హీరోకి... క‌నిక‌రం లేదా?

  • IndiaGlitz, [Tuesday,September 25 2018]

కొన్ని ప‌నులు మ‌నం చేస్తున్న‌ప్పుడు ఎగ్జ‌యిటింగ్‌గా ఉంటుంది. త‌ప్పుగా అనిపించ‌వు. తీరా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాక వాళ్ల స్పంద‌న చూసి దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది. ప్ర‌స్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప‌రిస్థితి అలాగే ఉంది. ఆయ‌న థాయ్‌ల్యాండ్‌లో తేజ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. అక్క‌డ ఏనుగు దంతాల‌పై కూర్చుని ఆయ‌న ఫొటో తీసుకున్నారు. అంతేగానీ ప్ర‌కృతిలో గొప్ప విష‌యం ఏనుగు అంటూ కామెంట్ కూడా పెట్టారు.

దీన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన‌ప్ప‌టి నుంచీ నెటిజ‌న్లు ఆయ‌న చ‌ర్య‌పై అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. అంత క‌నిక‌రం లేకుండా ఏనుగు దంతాల‌పై ఎలా కూర్చున్నావు అని కామెంట్లు పెడుతున్నారు. మ‌రికొంద‌రైతే భూత‌ద‌య ఉండాలి క‌దా అని నేరుగా ముఖం మీదే అంటున్నారు. ఏదో స‌రదాగా పెట్టిన ఫొటో ఇలా ట్రాల్ అవుతుంద‌ని అత‌ను ఊహించి ఉండ‌డు. ఆయ‌న ఈ ఫొటో తీసుకున్న‌ది తేజ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న స‌మ‌యంలో. కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇందులో నాయిక‌.

More News

ప‌రువు హ‌త్యతో వ‌ర్మ సినిమా?

ఈ మ‌ధ్య తెలుగురాష్ట్రాల్లో అమితంగా పాపుల‌ర్ అయిన ప‌దం ప‌రువు హ‌త్య‌. ప‌రువు కోసం అల్లుడును చంపించిన మారుతిరావు వ‌ల్ల ఈ ప‌దబంధం చాలా ఫేమ‌స్ అయింది.

స్టార్ త‌న‌యుడి పెద్ద‌మ‌న‌సు

సినిమా ప్ర‌యాణంలో అప్పుడ‌ప్పుడు కొన్ని మేలు మ‌జిలీలుంటాయి. తెలుగు సినిమా చ‌రిత్ర‌ను రాయాల్సి వ‌స్తే అర్జున్ రెడ్డిని తాక‌కుండా ముందుకు పోవ‌డం అసాధ్యం.

వెంకీ... సూప‌ర్ బిజీ!

హీరో వెంక‌టేష్ ఇప్పుడు సూప‌ర్ బిజీగా మారారు. తండ్రి రామానాయుడు చ‌నిపోయిన త‌ర్వాత దాదాపు ఏడాదిన్న‌ర‌కు పైగా గ్యాప్ తీసుకున్న ఆయ‌న తాజాగా

'ప‌డిప‌డిలేచే మ‌న‌సు' పూర్తి కావ‌చ్చింది

ప‌డి ప‌డి లేచే  మ‌న‌సు అన‌గానే శ‌ర్వానంద్ సినిమా గుర్తుకొస్తుంది. అందాల రాక్ష‌సి, కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాథ సినిమాల ద‌ర్శ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్న హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం

చ‌ర‌ణ్ జోడీ వ‌చ్చేసింది!

చ‌ర‌ణ్ జోడీ కొత్త‌గా రావ‌డ‌మేంటి? అని అనుకుంటున్నారా..? వ‌చ్చింది కొత్త‌గానే. కాక‌పోతే పాత సినిమాలోకే. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో