'జ‌న‌తాగ్యారేజ్' టీజ‌ర్ డేట్‌

  • IndiaGlitz, [Thursday,June 23 2016]

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై కొర‌టాల శివ‌ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం జ‌న‌తాగ్యారేజ్‌'. ప్ర‌స్తుతం సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. సినిమాను ఆగ‌స్టు 12న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. మోహ‌న్‌లాల్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌లోన‌టిస్తున్నాడు.

సినిమా ఆడియో విడుద‌ల‌ను జూలై 25న ప్లాన్ చేస్తుండ‌గా, సినిమా విడుద‌ల ఆగ‌స్ట్ 12న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ సినిమా టీజ‌ర్‌ను జూలై 6న విడుద‌ల చేస్తున్నారు. ఇటీవ‌ల ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్‌ను ఆడియెన్స్ నుండి ట్రెమండెస్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు టీజ‌ర్ ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌నుందో చూడాలి.

More News

త‌న మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేసిన నాగార్జున‌

అక్కినేని నాగార్జున, ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్రరావు కాంబినేష‌న్‌లోమ‌రో భ‌క్తిర‌స చిత్రం రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది.

'బాహుబ‌లి2'కి నాని డైరెక్ష‌న్‌..

రీసెంట్‌గా విడుద‌లైన ‘జెంటిల్‌మ‌న్’ చిత్రంతో మ‌రో స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకున్న హీరో నాని ఇప్పుడు విరించివ‌ర్మ, జెమిని  కిర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రంలో న‌టిస్తున్నాడు.

హిట్ ద‌ర్శ‌కుడితో నిఖిల్‌

హ్య‌పీడేస్‌తో తెరంగేట్రం చేసిన హీరో నిఖిల్ త‌ర్వాత యువ‌త చిత్రంతో కూడా మంచి స‌క్ససే అందుకున్నాడు. అయితే త‌ర్వాత అన్నీ ప్లాప్ చిత్రాల్లో భాగ‌మ‌య్యాడు.

ఉంటే చాలు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ అవ‌స‌రం లేదు - హీరో నాని

నేచుర‌ల్ స్టార్ నాని, ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ కాంబినేష‌న్లో రూపొందిన చిత్రం జెంటిల్ మ‌న్. ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న నివేధ థామ‌స్, సుర‌భి న‌టించారు. శ్రీదేవి మూవీస్ పై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

దిల్ రాజు ఆ ద‌ర్శ‌కుడితో సినిమా లేన‌ట్లే...?

మెగాబ్ర‌ద‌ర్ త‌న‌యుడు వ‌రుణ్ తేజ్, హీరోగా విల‌క్ష‌ణ‌మైన సినిమాలు చేస్తూ త‌న‌కంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. ముకుంద‌, కంచె, లోఫ‌ర్ వంటి డిఫ‌రెంట్ మూవీస్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాడు.