ఓం న‌మో వేంక‌టేశాయ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది..!

  • IndiaGlitz, [Saturday,July 30 2016]

న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున - ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్లో రూపొందుతున్న‌ మ‌రో భ‌క్తిర‌స చిత్రం ఓం న‌మో వేంక‌టేశాయ‌. ఈ చిత్రాన్ని శిరిడి సాయి చిత్ర నిర్మాత మ‌హేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. వేంక‌టేశ్వ‌ర‌స్వామి భ‌క్తుడు హ‌ధీరామ్ బాబా జీవిత చ‌రిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో వేంక‌టేశ్వ‌ర‌స్వామిగా సౌర‌భ్ న‌టిస్తుంటే...హ‌ధీరామ్ బాబాగా నాగార్జున న‌టిస్తున్నారు. అందాల తార‌లు అనుష్క‌, ప్ర‌గ్యా జైస్వాల్ ముఖ్య‌పాత్ర‌లు పోషిస్తున్నారు.

ఇక ఈ భ‌క్తిర‌స చిత్రం ఫ‌స్ట్ లుక్ ను ఈరోజు ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసారు. ఇందులో వెంక‌టేశ్వ‌ర‌స్వామిగా సౌర‌భ్ గెట‌ప్ విశేషంగా ఆక‌ట్టుకునేలా ఉంది.శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం కోసం ఆగ‌ష్టు 10 నుంచి పూణె స‌మీపంలో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నారు.

More News

అడ‌వి శేషు మూవీ టైటిల్ ఫిక్స్..

క్ష‌ణం సినిమాతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న మ‌ల్టీటాలెంటెడ్ ప‌ర్స‌న్ అడ‌వి శేషు. క్ష‌ణం సినిమాతో వ‌చ్చిన ఇమేజ్ ను క్యాష్ చేసుకుందామ‌ని ఆలోచించ‌కుండా లేటైనా లేటెస్ట్ గా స‌క్సెస్ ఫుల్ మూవీ చేయాల‌నే ఉద్దేశ్యం కొంత గ్యాప్ తీసుకుని నెక్ట్స్ మూవీ ఎనౌన్స్ చేసాడు.

అందుకే...బ్రూస్ లీ లాంటి సినిమాలు కాదు...జాకీచాన్ లాంటి సినిమాలు చేయాలి అనుకుంటున్నాను. - సునీల్

అందాల రాముడు, పూల రంగ‌డు, మర్యాద రామ‌న్న‌...త‌దిత‌ర చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ క‌థానాయ‌కుడు సునీల్. తాజాగా వంశీకృష్ణ ఆకెళ్ల ద‌ర్శ‌క‌త్వంలో సునీల్ న‌టించిన చిత్రం జ‌క్క‌న్న‌.

జాకీచాన్ విడుదల చేసిన 'అభినేత్రి' హిందీ పోస్టర్

ప్రభుదేవా,తమన్నా,సోనూసూద్ ప్రధాన పాత్ర ల్లో దర్శకుడు ఎ.ఎల్.విజయ్ తెరకెక్కించిన కామెడి,హర్రర్ థ్రిల్లర్ `అభినేత్రి`.

ఫ్యాన్ కోరిక తీర్చిన ఎన్టీఆర్....

స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన హార్డ్ కోర్ ఫ్యాన్,బెంగుళూరు వాసి అయిన నాగార్జునని అతనింటికి వెళ్ళి కలిశాడు.

నాని టైటిల్ కనఫర్మ్..లుక్ అదిరింది....

వరుస విజయాల మీదున్న నేచురల్ స్టార్ నాని ఇప్పుడు ఉయ్యాలా జంపాలా ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో