హ‌లో.. ర‌మ్య‌కృష్ణ‌కి ఎంతో స్పెష‌ల్‌

  • IndiaGlitz, [Thursday,December 07 2017]

ర‌మ్య‌కృష్ణ‌.. ఒక‌ప్పుడు గ్లామ‌ర్ హీరోయిన్‌. ఇప్పుడు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌. అయితే అప్పుడు.. ఇప్పుడు.. ఒక పాయింట్ మాత్రం కామ‌న్‌. అదేమిటంటే.. ఎలాంటి పాత్ర‌లోనైనా ఇట్టే ఒదిగిపోవ‌డం. అమ్మోరు, న‌ర‌సింహా, బాహుబ‌లి, బాహుబ‌లి 2 చిత్రాలే అందుకు నిద‌ర్శ‌నం. ఇదిలా ఉంటే.. హ‌లో చిత్రం ర‌మ్య‌కృష్ణకి రెండు విధాలా ప్ర‌త్యేకం.

అదెలాగంటే.. ఒక‌ప్పుడు నాగార్జునకి జోడీగా న‌టించిన ర‌మ్య‌.. ఇందులో నాగ్ త‌న‌యుడు అఖిల్‌కి అమ్మ‌గా న‌టించ‌డం ఓ ప్రత్యేక‌త. మ‌రో ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. ఒక‌ప్ప‌టి హీరోయిన్‌ లిజితో మామాశ్రీ అనే సినిమాలో క‌లిసి న‌టించిన ర‌మ్య‌కృష్ణ‌.. ఇప్పుడు లిజి కుమార్తె క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ తో క‌లిసి హ‌లో లో న‌టించ‌డం.

అంటే.. ఒకే సినిమాలో ఒక‌ప్ప‌టి త‌న హీరో నాగ్ కి కొడుకు అయిన అఖిల్‌తోనూ.. అలాగే ఒక‌ప్ప‌టి త‌న తోటి హీరోయిన్ లిజికి కుమార్తె అయిన క‌ల్యాణితోనూ క‌లిసి న‌టిస్తోంద‌న్న‌మాట‌. త‌న ఫ్రెండ్స్ పిల్ల‌ల‌తో ర‌మ్య చేసే సంద‌డి ఎలా ఉంటుందో తెలియాలంటే డిసెంబ‌ర్ 22 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

More News

అను.. మెగా నామ సంవ‌త్స‌రం?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌.. ఇలా ఈ ముగ్గురు మెగా హీరోస్ తో జోడీక‌ట్టిన క‌థానాయిక‌లుగా త‌మ‌న్నా, శ్రుతి హాస‌న్‌, కాజ‌ల్‌, స‌మంత‌కి ప్ర‌త్యేక స్థానం ఉంది.

నేను అఖిల్ ని ఎలా చూడాలనుకున్నానో అలా 'హలో'లో చూశాను - నాగార్జున

యూత్ కింగ్అఖిల్ హీరోగా కళ్యాణి ప్రియదర్శిన్హీరోయిన్గా అన్నపూర్ణ స్టూడియోస్అండ్మనం ఎంటర్ ప్రైజెస్ సమర్పణలో 'మనం' ఫేమ్విక్రమ్కె.కుమార్దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఫ్యామిలీ, రొమాంటిక్ యాక్షన్చిత్రం 'హలో'.

'ఆక్సిజన్' భవిష్యత్ తరాలు తప్పక చూడాల్సిన చిత్రం

గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆక్సిజన్". గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఏమాన్యూల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మించారు.

మ‌హేష్ టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్ ఆ రోజేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబు, సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తోన్న సినిమా 'భరత్ అనే నేను' (ప్ర‌చారంలో ఉన్న పేరు).  ఇందులో మ‌హేష్ ముఖ్య‌మంత్రిగా సంద‌డి చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

విక్రమ్-సమంతల '10' డిసెంబర్ 15న విడుదల

వెర్సటైల్ యాక్టర్ విక్రమ్, అక్కినేని సమంత జంటగా నటించగా తమిళంలో రూపొంది మంచి విజయం సొంతం చేసుకొన్న చిత్రం '10 ఎండ్రాతుకుల్ల'. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని '10' పేరుతో తెలుగులో శ్రీ సుబ్రమణ్యేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై జి.సుబ్రమణ్యం-ఎం.సుబ్బారెడ్డి-రామారావు చింతపల్లి సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందిసĺ