హేబాను గిల్లేశారు...
Send us your feedback to audioarticles@vaarta.com
కుమారి 21 ఎఫ్‌తో సక్సెస్ కొట్టిన హీరోయిన్ హేబాపటేల్ ఇప్పుడు ఎన్టీఆర్ సరసన అవకాశం దక్కించుకుంది. హేబా తన యాక్టింగ్‌తో యూత్‌లో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. అయితే ఈ క్రేజ్ ఓ రకంగా హేబాకు పెద్ద ప్రాబ్లమ్ అయింది. రీసెంట్‌గా కాకినాడలో ఓ ఓపెనింగ్‌కు వెళ్ళిన హేబాపటేల్‌ను అక్కడ పెద్దగా సెక్యూరిటీ లేకపోవడంతో అభిమానులు మీద పడి గిల్లేశారు. హేబా ఆ ఘటనతో భయపడి ఏడ్చేసిందట. ఆ తర్వాత సదరు షాపింగ్ మాల్ యాజమాన్యం హేబాకు సెక్యూరిటీని ఇచ్చిందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments