'ఏంజెల్' గా హేబా పటేల్...
Send us your feedback to audioarticles@vaarta.com
రాజమౌళితో పలు చిత్రాలకు అసోసియేట్ గా పనిచేసిన పళని ఏంజెల్ అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో వినవయ్యా రామయ్యా` ఫేమ్ నాగఅన్వేష్ హీరోగా నటిస్తున్నాడు. సింధూరపువ్వు కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా హేబా పటేల్ నటిస్తుందని సమాచారం. సినిమా అంతా హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది. కుమారి 21 ఎఫ్ చిత్రంలో హేబా నటన నచ్చడంతో దర్శక నిర్మాతలు హేబాను ఈ చిత్రంలో హీరోయిన్ గా తీసుకున్నారట
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com