హెబ్బాపటేల్ కొత్త మూవీ డిటైల్స్
Send us your feedback to audioarticles@vaarta.com
`అలా ఎలా`, `కుమారి 21 ఎఫ్`, `ఈడోరకం ఆడోరకం` సినిమాలతో వరుస విజయాలను అందుకున్న ముద్దు గుమ్మ హెబ్బా పటేల్ కు ఈమధ్య పెద్దగా కలిసి రాలేదు. గతేడాది ఈ అమ్మడు నటించిన `ఏంజెల్` చిత్రం పెద్దగా సక్సెస్ కాలేదు. చేతిలో పెద్ద సినిమాలు లేవో లేక వస్తున్న అవకాశాలను ఒప్పుకోవడం లేదో కానీ..హెబ్బా పటేల్ చేతిలో ప్రస్తుతం సినిమాలు లేవు.
అయితే రీసెంట్గా హెబ్బా ఓ సినిమాలో నటించడానికి ఒప్పుకుందట. మిణుగురులు దర్శకుడు అయోధ్యకుమార్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుంది. `ఇంద్ర` సినిమాలో చిన్నప్పటి సినిమాగా నటించిన తేజ సజ్జ ఈ సినిమాలో హీరోగా నటిస్తాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com