హేబా...బాయ్ ఫ్రెండ్స్ ప్రేక్ష‌కుల ముందుకు ఎప్పుడంటే

  • IndiaGlitz, [Thursday,November 10 2016]

టాటా బిర్లా మధ్యలో లైలా' చిత్రంతో నిర్మాతగా విజయవంతంగా ప్రయాణం ఆరంభించిన బెక్కెం వేణుగోపాల్ (గోపి) అప్పట్నుంచీ వరుసగా పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. లక్కీ మీడియా ఇటీవలే పదేళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంస్థ నుంచి ఇటీవల వచ్చిన 'సినిమా చూపిస్త మావ' ఘనవిజయం సాధించింది.

తాజాగా ఈ స‌క్సెస్‌ఫుల్ బ్యానర్ నుండి దర్శకుడు సుకుమార్ నిర్మించిన 'కుమార్ 21 ఎఫ్'తో బోల్డంత పాపులార్టీ తెచ్చుకున్న హెబ్బా పటేల్ కథానాయికగా ల‌క్కీమీడియా బ్యాన‌ర్‌పై భాస్క‌ర్ బండి ద‌ర్శ‌క‌త్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం 'నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్‌'. ఈ సినిమాను శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లోనే ఉంది. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈసినిమాను డిసెంబ‌ర్ 9న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌.

More News

అక్కినేని అమ‌ల రీ ఎంట్రీ..!

అక్కినేని అమ‌ల శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన‌ లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు క‌దా..! మ‌ళ్లీ రీ ఎంట్రీ ఏమిటి అనుకుంటున్నారా..? విష‌యం ఏమిటంటే...తెలుగులో అమ‌ల‌ లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు.

ప్రయోగాలు వద్దంటున్న యంగ్ టైగర్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాతో బ్లాక్ బష్టర్ సాధించిన తర్వాత తదుపరి చిత్రం పై చాలా కేర్ తీసుకుంటున్నాడు.

విక్రమ్ తో ప్రయత్నాలు చేస్తున్నాడు....

విలక్షణ నటుడుగా ఈ తరం హీరోల్లో ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న వారిలో చియాన్ విక్రమ్ ఒకడు.

ఇద్దరూ హాట్ అంటుంది....

ఇప్పుడు బోల్డ్ గా నటించడానికి రెడీ అవుతున్న రెజీనా మనసులో మాటలను కూడా బోల్డ్గానే చెబుతుంది.

తొలిసారి మహేష్ తో....

'శ్రీమంతుడు' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సూపర్ స్టార్ మహేష్,సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో