లిప్ లాక్‌ల గురించి హెబ్బా వివ‌ర‌ణ‌

  • IndiaGlitz, [Friday,July 13 2018]

ఇప్ప‌టి సినిమాల్లో లిప్ లాక్ చేయ‌డ‌మ‌నేది కామ‌న్ అయిపోతుంది. ఇప్పుడు అంద‌రి హీరోయిన్స్‌లానే హెబ్బా ప‌టేల్ కూడా లిప్ లాక్ చేయ‌బోతుంది. అరుణ్ అదిత్‌, హెబ్బా ప‌టేల్ న‌టిస్తున్న '24 కిసెస్' లో హెబ్బా లిప్‌లాక్‌లు ఎక్కువ సంఖ్య‌లో చేయ‌నుంద‌ట‌.

ఈ విష‌య‌మై ఆ అమ్మ‌డుని అడిగితే.. 'డైరెక్ట‌ర్ అయోధ్య‌కుమార్‌గారు పూర్తి క‌థ నెరేష‌న్ ఇచ్చేవ‌ర‌కు నాకు పాత్ర‌ను చేయ‌గ‌ల‌నా? లేదా? అనే సందేహం ఉండేది. నెరేష‌న్ త‌ర్వాత లిప్‌లాక్‌లో క‌థ‌లో భాగంగానే ఉన్నాయ‌ని అర్థం చేసుకున్నాను. అయోధ్య‌కుమార్‌గారు లిప్‌లాక్‌ల‌ను అందంగా చిత్రీక‌రించారు అంది. ఈ సినిమాలో హెబ్బా ప‌టేల్ ప్రొఫెస‌ర్‌తో ప్రేమ‌లో ప‌డే మెడిక‌ల్ స్టూడెంట్ పాత్ర‌ల న‌టించింది.

More News

 మా 'పంతం' చిత్రాన్ని అపూర్వంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకి థాంక్స్- నిర్మాత కె కె రాధామోహన్

ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం 'పంతం'. యాక్ష‌న్‌, క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న గోపీచంద్ 25వ చిత్రం 'పంతం'.

చిన్నారుల జీవితాలను 'శబ్ధమయం' చేసేందుకు ముందుకొచ్చిన సమంత 

మనిషికి గల ఇంద్రియాల్లో చెవులు అత్యంత ముఖ్యమైనవి. చెవులు మెదడుకు 'గేట్ వే' లాంటివి.  ఒక పసి కూన స్కూల్ కి వెళ్లి, టీచర్లు చెప్పేది అర్ధం చేసుకోవాలంటే.. అప్పటికే ఆ బిడ్డకు సుమారుగా నాలుగున్నర కోట్ల

పడి పడి లేచేమనసు కలకత్తా షెడ్యూల్ పూర్తి!

హీరో శర్వానంద్, హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటిస్తున్న 'పడి పడి లేచే మనసు' కలకత్తా షెడ్యూల్ పూర్తి చేసుకుంది. 

లారెన్స్‌ను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..

కాస్టింగ్ కౌచ్ గురించి టాలీవుడ్‌లో దుమారం రేపిన శ్రీరెడ్డి.. ఈ మ‌ధ్య కొంత‌కాలం కామ్‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే.

'పందెంకోడి 2' భారీ డీల్‌

13 ఏళ్ల త‌ర్వాత విశాల్..లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో త‌న‌కు బ్రేక్ ఇచ్చిన సినిమా 'పందెం కోడి'(సండైకోళి)కి సీక్వెల్‌ను చేస్తున్నాడు.