లిప్ లాక్‌ల గురించి హెబ్బా వివరణ
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పటి సినిమాల్లో లిప్ లాక్ చేయడమనేది కామన్ అయిపోతుంది. ఇప్పుడు అందరి హీరోయిన్స్‌లానే హెబ్బా పటేల్ కూడా లిప్ లాక్ చేయబోతుంది. అరుణ్ అదిత్, హెబ్బా పటేల్ నటిస్తున్న '24 కిసెస్' లో హెబ్బా లిప్‌లాక్‌లు ఎక్కువ సంఖ్యలో చేయనుందట.
ఈ విషయమై ఆ అమ్మడుని అడిగితే.. 'డైరెక్టర్ అయోధ్యకుమార్‌గారు పూర్తి కథ నెరేషన్ ఇచ్చేవరకు నాకు పాత్రను చేయగలనా? లేదా? అనే సందేహం ఉండేది. నెరేషన్ తర్వాత లిప్‌లాక్‌లో కథలో భాగంగానే ఉన్నాయని అర్థం చేసుకున్నాను. అయోధ్యకుమార్‌గారు లిప్‌లాక్‌లను అందంగా చిత్రీకరించారు" అంది. ఈ సినిమాలో హెబ్బా పటేల్ ప్రొఫెసర్‌తో ప్రేమలో పడే మెడికల్ స్టూడెంట్ పాత్రల నటించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com