శిరీష్ సినిమాను క‌న్న‌డంలో రీమేక్ చేస్తానంటున్న‌....

  • IndiaGlitz, [Wednesday,August 10 2016]

అల్లు శిరీష్ హీరోగా ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వంలో గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌లో రూపొందిన చిత్రం శ్రీరుస్తు శుభ‌మ‌స్తు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రం మంచి టాక్‌ను సంపాదించుకుంది. ముఖ్యంగా అల్లుశిరీష్‌, లావ‌ణ్య న‌ట‌న‌కు మంచి అప్రిసియేష‌న్స్ వ‌స్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాను చూసిన త‌మిళ‌న‌టుడు, ద‌ర్శ‌కుడు ర‌మేష్ అర‌వింద్ చిత్ర‌యూనిట్‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తాడు.

ముఖ్యంగా శిరీష్ న‌ట‌న త‌ననెంతో ఆక‌ట్టుకుందని, త‌న‌కు అవ‌కాశం వ‌స్తే శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు చిత్రాన్ని అల్లు శిరీష్ హీరోగా క‌న్న‌డంలో రీమేక్ చేస్తాన‌ని చెప్పుకొచ్చాడు. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌గా విడుద‌లైన ఈ చిత్రం మంచి క‌లెక్ష‌న్స్‌తో ముందుకెళుతుంది.

More News

నాగ అన్వేష్ ఏంజెల్ ఓపెనింగ్

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ సరస్వతి ఫిలిమ్స్ పతాకం పై ముప్పా వెంగయ్య చౌదరి సమర్పణలో నూతన దర్శకుడు బాహుబలి పళని దర్శకత్వంలో యువ నిర్మాత భువన్ సాగర్ నిర్మిస్తున్న సినిమా 'ఏంజెల్'. యూత్ స్టార్ నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న ఈ సినిమా నేడు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో అట్టహాసంగా ప్రారంభమైంది.

సుశాంత్ సాంగ్ లో అఖిల్ స్టెప్స్..!

అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ న‌టిస్తున్న తాజా చిత్రం ఆటాడుకుందాం..రా! జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. శ్రీనాగ్ కార్పోరేష‌న్ బ్యాన‌ర్ పై చింత‌ల‌పూడి శ్రీనివాస‌రావు, నాగ సుశీల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

విష్ణు సినిమా ఆగిపోయిందా?

మంచు విష్ణు హీరోగా డి.కుమార్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలింస్ బ్యానర్ లో  సినిమా రూపొందుతోన్న చిత్రం సరదా. ‘అడ్డా’ ఫేమ్ జి.కార్తిక్ రెడ్డి దర్శకత్వంలో,సోమా విజయ్ ప్రకాష్  ప‌ల్లి కేశ‌వరావ్‌లు ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి రెడీ అయ్యారు.

తెర పై ర‌జ‌నీ జీవిత‌క‌థ‌..!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కి ఉన్న క్రేజ్ - ఇమేజ్ గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు అంద‌రికీ తెలిసిందే. కోలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ మాత్రమే కాదు...బాలీవుడ్ స్టార్స్ సైతం ర‌జ‌నీ ఫ్యాన్ అని చెబుతుంటారు.

నిహారిక నెక్ట్స్ మూవీ ఫిక్స్

మెగా ఫ్యామిలీ నుంచి ఫ‌స్ట్ టైమ్ హీరోయిన్ గా నాగ‌బాబు కుమార్తె నిహారిక ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఒక మ‌న‌సు చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఫ‌స్ట్ మూవీతో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించ‌క‌పోయినా...న‌టిగా మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకుంది.