మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌కు హెచ్‌బీవో స్పెష‌ల్ సర్‌ఫ్రైజ్

  • IndiaGlitz, [Saturday,February 08 2020]

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌కు సూపర్ మ్యాన్ బొమ్మలన్నా, మాస్కులు అన్నా చిన్నప్పటి నుంచి బాగా ఇష్టమన్న సంగతి తెలిసిందే. సూపర్ హీరోల సినిమాలను వరుణ్ ఒక్కటి వదలకుండా చూస్తారు. అది గుర్తించే హెచ్‌బీఓ ఇండియా వ‌రుణ్‌కు ఇష్టమైన డీసీ కామిక్ ఆట బొమ్మలను బహుమతిగా ప్రెజెంట్ చేసింది. బాట్ మ్యాన్ మాస్క్, వండర్ వుమెన్, మాస్కుల్ని, ఓ కారు బొమ్మను ఈ సంస్థ పంపించింది. ఈ విషయాన్ని వరుణ్ త‌న సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లో షేర్ చేస్తూ హెబీఓ ఆఫ్ ఇండియాకు కృతజ్ఞతలు తెలిపారు.

కాగా.. ఇటీవ‌లే మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ‘గ‌ద్దల‌కొండ గ‌ణేశ్’ వంటి బ్లాక్ బ‌స్టర్‌ను అందుకొని అదే ఉత్సాహంతో ప్రస్తుతం త‌న త‌దుప‌రి సినిమా స‌న్నాహాలు ఉన్నారు. సిద్ధు ముద్దా, అల్లు వెంక‌టేశ్ నిర్మాత‌లుగా కిర‌ణ్ కొర్రపాటి ద‌ర్శక‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కబోతుంది. థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీత‌మందిస్తున్నారు.

More News

బన్నీ బుట్టు బొమ్మ సాంగ్‌కు శిల్పా శెట్టి డ్యాన్స్!

టాలీవుడ్ స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్దే నటీనటులుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం ‘అల వైకుంఠపురంలో’

కేక పెట్టిస్తున్న `ఆర్ఆర్ఆర్` ప్రీ రిలీజ్ బిజినెస్

రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం `ఆర్ఆర్ఆర్‌`.

నాని.. అదే డైరెక్ట‌ర్, నిర్మాత‌తో జ‌ట్టు

నేచుర‌ల్ స్టార్ నాని వ‌రు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. రీసెంట్‌గానే త‌న 25వ సినిమా `వి`

అలీ అసంతృప్తా నో.. నో.. పక్కా ప్లాన్ ప్రకారమే!

టాలీవుడ్ కమెడియన్, వైసీపీ నేత అలీ అసంతృప్తిలో ఉన్నాడని.. సీఎం వైఎస్ జగన్ తనకు ఎలాంటి పదవి ఇవ్వకపోవడంతో గుర్రుగా ఉన్నారని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

రజనీ సినిమాలో రాహుల్ నటిస్తాడా.. పాడేస్తాడా!?

బిగ్‌బాస్-3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌కు ఈ మధ్య వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇదివరకు బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచిన వారికంటే..