ఆర్.ఆర్.ఆర్ కోసం ఇంకా మొదలెట్టలేదట...
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ మల్టీస్టారర్ `ఆర్.ఆర్.ఆర్`(వర్కింగ్ టైటిల్..త్వరలోనే టైటిల్‌ను అనౌన్స్ చేస్తారని వార్తలు వినపడుతున్నాయి). ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రాంచరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా మ్యూజిక్ వర్క్‌ను కీరవాణి మొదలెట్టలేదట.
మార్చిలోనే మ్యూజిక్ వర్క్‌ను స్టార్ట్ చేస్తారు. ఆసక్తికరమైన విషయమేమంటే ఇందులో పీరియాడిక్ టైప్ ఆఫ్ మ్యూజిక్‌తో పాటు.. నేటి కాలానికి తగ్గ మ్యూజిక్ కూడా ఉంటుంది. అంటే సినిమా `మగధీర` స్టైల్లో రెండు కోణాల్లో తెరకెక్కించేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారన్నమాటేగా. మూడు వందల కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాత డి.వి.వి.దానయ్య సినిమా మేకింగ్‌ను ప్లాన్ చేస్తున్నాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com