చిరు సినిమాలో విలన్ ఫిక్సయ్యాడా...?

  • IndiaGlitz, [Thursday,July 28 2016]

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టిజియ‌స్ 150వ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ఇంకా హీరోయిన్‌, విల‌న్ ఎవ‌ర‌నేది ఫిక్స్ కాలేద‌ని వ‌స్తున్న వార్త‌ల‌కు బ్రేక్ ప‌డేలా క‌న‌ప‌డుతుంది.

తాజా స‌మాచారం బాలీవుడ్‌కు చెందిన త‌రుణ్ అరోరా ఈ చిత్రంలో నెగ‌టివ్ షేడ్‌లో క‌నిపిస్తాడ‌ని స‌మాచారం. చాలా మంది పేర్ల‌ను ప‌రిశీలించిన త‌ర్వాత త‌మిళంలో క‌ణిద‌న్ చిత్రాన్ని చూసిన ద‌ర్శ‌కుడు వినాయ‌క్ త‌రుణ్ అరోరా వైపుకే మొగ్గు చూపాడ‌ట‌. కార్పొరేట్ కంపెనీ సి.ఇ.వో క్యారెక్ట‌ర్‌లో బ్యాడ్ విల‌న్‌గా త‌రుణ్ అరోరా తెలుగు ఇండ‌స్ట్రీలోకి ఎంట‌ర్ అవుతున్నాడని స‌మాచారం. మరి ఈ చిత్రంలో హీరోయిన్ విషయంలో కూడా త్వరలోనే తెరపడుతుందని అంటున్నారు.

More News

సాయిదరమ్ 'తిక్క' లో మరో తమిళస్టార్ పాట....

సాయిధరమ్ తేజ్.సి.రోహిణ్ కుమార్ రెడ్డి నిర్మాతగా సునీల్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'తిక్క'

బ్యాడ్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ...

మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది ఒక సినిమాలో కనిపించలేదు.

రెండో సినిమాని ఎనౌన్స్ చేసిన అఖిల్..

అక్కినేని అఖిల్ తొలి చిత్రంతో ఆశించిన స్ధాయిలో విజయం సాధించకపోవడంతో...

కబాలిపై కన్నడీగుల అగ్రహం....

రజనీకాంత్ కబాలి ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల కోట్ల రూపాయల కలెక్షన్స్ ను సాధించి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.

మోహన్ లాల్ డైరెక్టర్ వినడం లేదు...

యంగ్ టైగర్ ఎన్టీఆర్,కొరటాల శివ కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం జనతాగ్యారేజ్.