సమంత లవ్ లో పడిందా?
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సినిమాలను చేస్తున్న సమంత ఇప్పుడు తెలుగులో మహేష్ తో బ్రహ్మోత్సవం, నితిన్ తో అ..ఆ సినిమా చేస్తుంది. ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ చేయనుంది. తమిళంలో సూర్యతో 24, విజయ్ తో థెరి సినిమాలతో సందడి చేయనుంది. కొన్ని సినిమాలు చర్చల దశలోనే ఉన్నాయి.
గతంలో సిద్ధార్థ్ తో ప్రేమాయణం నడిపిన సమంత, ఓస్టార్ డైరెక్టర్ తో ప్రేమాయణం నడిపినట్టు వార్తలు కూడా వినప్రేమాయణం నడిపినట్టు వార్తలు వినపడ్డాయి. అయితే సమంత అయితే ఈ విషయాలపై సమంత ఎప్పుడూ బహిరంగంగా బయటపడలేదు. అయితే ఈరోజు అభిమానులకు సమంత షాకిచ్చింది. నీతో ఉంటే సైన్యం వెంటే ఉన్నట్లుంటుంది. ఐయామ్ బ్యాక్ అంటూ లవ్ సింబల్ వేసి ట్విట్టర్ లో హల్ చల్ చేసింది. మరి సమంత ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిందో తెలియడం లేదని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments