దేవిశ్రీ ప్లేస్ లో హ‌రీష్ జైరాజ్

  • IndiaGlitz, [Monday,November 30 2015]

యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీప్ర‌సాద్ ప్లేస్ లో హ‌రీష్ జైరాజ్ వ‌చ్చాడు. ఇంత‌కీ ఏ సినిమాకి అంటారా..? సూర్య సింగం 3 మూవీకి. సింగం పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కి దేవిశ్రీప్ర‌సాదే మ్యూజిక్ అందించాడు. సింగం 3కి కూడా దేవిశ్రీప్ర‌సాదే అనుకున్నారు. కానీ లేటెస్ట్ ఇన్ ఫ‌ర్మ‌మేష‌న్ ప్ర‌కారం సింగం 3 కి హ‌రీష్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నార‌ట‌. డిసెంబ‌ర్లో ఈ చిత్రాన్ని ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.

సూర్య హీరోగా న‌టించే ఈ చిత్రాన్ని హ‌రి తెర‌కెక్కించ‌నున్నారు. అనుష్క‌, శ్రుతి హాస‌న్ సూర్య స‌ర‌స‌న న‌టించ‌నున్నారు. సింగం 1, సింగం 2 ఈ రెండు చిత్రాలు క‌మ‌ర్షియ‌ల్ గా మంచి విజ‌యాల్ని సాధించాయి. మ‌రి...దేవిశ్రీ మ్యూజిక్ కాకుండా హ‌రీష్ జైరాజ్ మ్యూజిక్ తో రూపొందుతున్న సింగం 3 ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తుందో చూడాలి.

More News

అంతా ఓకె అంటున్న హన్సిక...

దేశముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ హన్సిక.ఆతర్వాత ఎన్టీఆర్,రామ్,విష్ణు,సిద్దార్థ..ఇలా యంగ్ హీరోలతో నటిస్తూ అలరిస్తుంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దందా..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి 2మూవీ చేస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ 14నుంచి ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.

లోఫ‌ర్ ఆడియోకి ముఖ్య అతిధి ఇత‌నే..

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ తాజాగా న‌టించిన చిత్రం లోఫ‌ర్. ఈ చిత్రాన్ని డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించారు.

మల్టీమీడియా ఇంటరాక్టివ్‌ హెచ్‌ఐవి ఎడ్యుకేషన్‌ సి.డి. ఆవిష్కరణ

డిసెంబర్‌ 1 ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా టీచ్‌ ఎయిడ్స్‌ ఇండియా ట్రస్ట్‌ ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.

ఒకే హీరో..ఒకే పాట రెండు సార్లు..

ఒకే హీరో..ఒకే పాట రెండు సార్లు...వినడానికి...చదవడానికి కొత్తగా ఉన్నా...ఇది నిజంగా నిజం.కాకపోతే ఒకసారి చేసిన పాటనే లిరిక్స్ మార్చి అదే ట్యూన్ తో మరోసారి అందించారు.