మరోసారి యంగ్ టైగర్ తో...

  • IndiaGlitz, [Thursday,August 20 2015]

గబ్బర్ సింగ్' వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రంతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు హరీష్ శంకర్ . తన తదుపరి చిత్రం రామయ్యా వస్తావయ్యా' సినిమాని డైరెక్ట్ చేశాడు. అయితే ఆ చిత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.

ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా సాయిధరమ్ తేజ్ హీరోగా సుబ్రమణ్యం ఫర్ సేల్' చిత్రాన్ని తెరకెక్కించిన హరీష్ శంకర్ సెప్టెంబర్ 24న సినిమా రిలీజ్ అవగానే ఎన్టీఆర్ తో సినిమా కోసం పెన్ పట్టనున్నాడని టాక్. మరి ఈ సారి ఎన్టీఆర్ ని ఎలా ప్రజెంట్ చేస్తాడో మరి...

More News

త్రిష సినిమా స్టార్ట్ అయింది...

చెన్నై బ్యూటీ త్రిష ప్రధానపాత్రలో ‘నాయకి’ చిత్రం గురువారం లాంఛనంగా చెన్నైలో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని ‘లవ్ యు బంగారం’ ఫేమ్ గోవి డైరెక్ట్ చేస్తున్నాడు.

మహేష్ కి ఫోన్ చేసిన కేటీఆర్...

‘శ్రీమంతుడు’తో సూపర్ హిట్ అందుకున్న మహేష్ కి అభిమానుల నుండే కాదు, రాజకీయ నాయకుల నుండి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి.

వరల్డ్ రికార్డ్ సాధించిన చంద్రమహేశ్ 'రెడ్ అలర్ట్'

ఏకకాలంలో నాలుగు భాషల్లో సినిమా తీయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అదో రికార్డ్ లాంటిదే. అందుకే 'రెడ్ అలర్ట్' చిత్రం 'ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో స్థానం సంపాదించుకుంది.

ఫ్యాన్స్ కి మహేష్ చేయూత...

‘శ్రీమంతుడు’ చిత్రం సక్సెస్ తో అభిమానుల నుండి బర్త్ డే గిఫ్ట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ తన ఫ్యాన్స్ కి అండగా నిలబడుతున్నాడు.

కొత్త కాంబినేషన్ లో మహేష్ చిత్రానికి రంగం సిద్ధం...

‘శ్రీమంతుడు’ చిత్రం సూపర్ సక్సెస్ కావడమే కాకుండా వందకోట్ల క్లబ్ లో చేరిన హీరోగా మహేష్ బాబును నిలబెట్టింది. ఈ చిత్రం సక్సెస్ తో మహేష్ నెక్స్ ట్ మూవీస్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.